TPT: తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలోని దక్షిణ మార్గాన్ని తిరిగి ప్రారంభించాలని MP గురుమూర్తి దక్షిణ మధ్య రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ మార్గం మూసివేతతో MRపల్లి, శ్రీనివాసనగర్, SV నగర్ ప్రజలు రెండు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ఇందుకు కావలసిన నిధులు తాము అందించేందుకు సిద్ధమని ఎంపీ తెలిపారు.