ఇజ్రాయిల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులు చేసింది. నిమిషాల్లోనే 1430 మిసైళ్ల వర్షం కురిపించింది. ఉత్తర, మధ్య, దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. ఈలట్ నగరంలో క్లస్టర్ బాంబులు, భారీ విధ్వంసం సృష్టించింది.
Tags :