తెలుగు రాష్ట్రాల బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. ఇవాళ బ్రాంచ్ సేవలు దూరం కానున్నాయి. ఆర్థిక సంవత్సంర ముగింపునకు సంబంధించిన పనులను బ్యాంక్ సిబ్బంది పూర్తి చేయాల్సి ఉన్నందున కస్టమర్లకు బ్యాంకులు అందుబాటులో ఉండవు. కానీ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లాంటి సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.