CM రేవంత్ రోజుకో మాట మారుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ‘పేదలకు, దళితులకు, గిరిజనులకు భూమి లేదు.. కానీ మూసీ నిర్వాసితులకు మాత్రం భూమి ఇస్తారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి డబ్బులు లేవు.. మూసీ ప్రాజెక్ట్‌కు వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు కానీ.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామంటున్నారు’ అని తెలిపారు.