AP: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా పడింది. అయితే మద్యం కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. ప్రస్తుతం చెవిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.