AP: విజయవాడ ధర్నాచౌక్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.