TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ ముగిసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి అయింది. దానం, కడియం శ్రీహరి కేసులో స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. కాగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.