TG: కామారెడ్డి జిల్లా చిన్న గోకుల్ తాండ వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం లేకుండా పెద్ద గోకుల్ తాండ వాసులు అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు. తమకు 250 ఓట్లున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. చిన్న గోకుల్ తాండను గ్రామపంచాయతీగా గుర్తించాలని ఆందోళన చేపట్టారు.