TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే బాల్కసుమన్కు ఊరట లభించింది. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్ కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా ఇటీవల మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం వ్యవహారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.