TG: మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనికేషన్ లోపం వల్ల ఈ గొడవలు వచ్చాయని.. ఇవాళ సాయంత్రంలోగా ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అన్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. హైకోర్టులో కేసుకి సమయం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉందన్నారు.