TG: తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం భారీగా బదిలీలను చేపట్టింది. ఒకేసారి 134 మంది ASOలను బదిలీ చేస్తూ.. సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. 12 ఏళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తున్నవారిని బదిలీ చేశారు.
Tags :