TG: రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో CM రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును ఇవాళ నాంపల్లిలోని ప్రజాప్రతిధుల కోర్టు విచారించనున్నది. SC, ST, BC రిజర్వేషన్లను రూపుమాపేందుకు BJP కంకణం కట్టుకున్నదని మే 4న కొత్తగూడెం బహిరంగ సభలో రేవంత్ ఆరోపించడంపై BJP ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 499, 125 సెక్షన్ల కింద రేవంత్‌రెడ్డిపై కేసు నమోదైంది.