»Swiggy Called Out As Hinduphobic Over A Billboard
Swiggy Hinduphobic: ‘హిందూ పండుగలపై స్విగ్గీ నీతి సూత్రాలు’
ఫుడ్ డెలివరీ యాప్ (food delivery apps) స్విగ్గీ (swiggy) హోలీ పండుగ (holi festival) సందర్భంగా చేసిన బిల్ బోర్డు ప్రకటన వివాదానికి దారి తీసింది. స్విగ్గీ ఇతర మతాల పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ, హిందూ పండుగ సమయంలో సూక్తులు వల్లిస్తోందని, వెంటనే స్విగ్గీ యాప్ ను అన్-ఇన్స్టాల్ చేయాలని పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడుతున్నారు.
ఫుడ్ డెలివరీ యాప్ (food delivery apps) స్విగ్గీ (swiggy) హోలీ పండుగ (holi festival) సందర్భంగా చేసిన బిల్ బోర్డు ప్రకటన వివాదానికి దారి తీసింది. స్విగ్గీ ఇతర మతాల పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ, హిందూ పండుగ సమయంలో సూక్తులు వల్లిస్తోందని, వెంటనే స్విగ్గీ యాప్ ను అన్-ఇన్స్టాల్ చేయాలని పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడుతున్నారు. #HinduPhobicSwiggy అంటూ స్విగ్గీ యాప్ ను మా ఫోన్ల నుండి తొలగిస్తున్నామని పెద్ద ఎత్తున నెటిజన్లు తమ అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. హోలీ పర్వదినం సందర్భంగా స్విగ్గీ ఇన్ స్టామార్ట్ పలు ప్రాంతాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ, బిల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో బూరా మత్ కేలో అంటూ సూక్తులు చెప్పింది.
శుభాకాంక్షలు చెబితే పర్లేదు.. కానీ హిందూ పండుగల సమయంలోనే ఇలాంటి నీతి సూత్రాలు చెప్పడం అలవాటుగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
గుజరాత్ కు చెందిన యోగి దేవనాథ్ ఈ బిల్ బోర్డు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్వీట్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా కేవలం హిందూ పండుగల సమయంలోనే మాకు జ్ఞానం ఇవ్వడం సరికాదని, మీ బిల్ బోర్డు హోలీ విషయంలో తప్పుడు సంకేతాలు ఇస్తోందని, ఇందుకు గాను తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందరు హిందూవులు కూడా స్విగ్గీని అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలని పెద్ద ఎత్తున నెటిజన్లు సూచించారు. క్రిస్మస్, రంజాన్ వంటి పండుగల సమయంలోను ఇలాంటి సూచనలు చేస్తూ బిల్ బోర్డు తయారు చేయగలరా అని ప్రశ్నించారు. ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమన్ దాస్.. హిందూ పండుగల సమయంలో మనకు స్విగ్గీ జ్ఞానాన్ని ఇస్తోందని ధ్వజమెత్తారు.
Hey @swiggy, it's not okay to give selective gyan on Hindu festivals. Your Holi reel & Billboard is creating a wrong perception about Holi. You must apologize and take steps to promote cultural inclusivity. #HinduPhobicSwiggypic.twitter.com/5Wy7obS7BL
Swiggy starts campaign to give Hindus gyan on Holi. Starts massive ad campaign with hashtag: #BuraMatKhelo. Same company @Swiggy is also famous for sending non-veg items to some of their customers who are staunch vegetarians & had ordered veg items: Swiggy #BuraMatBhejopic.twitter.com/ywqCpMuNRL
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) March 6, 2023
The recent Billboard advertisement of @Swiggy is a clear attempt to defame Holi & create a negative perception among people. The lack of similar Ads for non-Hindu festivals shows a clear bias. Show some sensitivity and Apologize to Hindu community. #HinduPhobicSwiggypic.twitter.com/vSomzhSiBO