»Surf Excel Detergent Is The First Indian Brand To Cross One Billion Annual Sales
Surf Excel సేల్స్ అదుర్స్.. బిలియన్ డాలర్ల విక్రయాలతో టాప్ ప్లేస్
Surf Excel:సర్ఫ్ ఎక్సెల్.. తెలుసు కదా.. సర్ఫ్, ఫేమస్ కూడా. అయితే ఈ బ్రాండ్ సేల్స్‌లో రికార్డు సృష్టించింది. గత ఏడాది బిలియన్ డాలర్ల సేల్స్ పూర్తిచేసుకుంది. ఇండియన్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. రూ. 8200 కోట్ల విక్రయాలతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. హిందుస్థానీ యూనిలీవర్ సంస్థలో ఈ స్థాయిలో సేల్స్ జరిగిన తొలి బ్రాండ్ కూడా సర్ఫ్ ఎక్సెల్ కావడం విశేషం.
Surf Excel detergent is the first indian brand to cross one billion annual sales
Surf Excel:సర్ఫ్ ఎక్సెల్ (Surf Excel).. తెలుసు కదా.. సర్ఫ్, ఫేమస్ కూడా. అయితే ఈ బ్రాండ్ సేల్స్‌లో (sales) రికార్డు సృష్టించింది. గత ఏడాది బిలియన్ డాలర్ల (billion dollar) సేల్స్ పూర్తిచేసుకుంది. ఇండియన్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. రూ. 8200 కోట్ల విక్రయాలతో టాప్ ప్లేస్‌లో (top place) నిలిచింది. హిందుస్థానీ యూనిలీవర్ సంస్థలో ఈ స్థాయిలో సేల్స్ జరిగిన తొలి బ్రాండ్ కూడా సర్ఫ్ ఎక్సెల్ కావడం విశేషం.
సర్ఫ్ ఎక్సెల్ (surf excel) బ్రాండ్ సేల్స్ పెరగడానికి గల కారణాలను కంపెనీ వివరించింది. లిక్విడ్ డిటర్జెంట్లు (liquid detergent), ఫ్యాబ్రిక్ కండీషనర్లతో (fabric conditioner) సెగ్మెంట్‌ను ప్రీమియం చేయడంతో ఇదీ సాధ్యమైందని హెచ్‌యుఎల్ (hul) హోం కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ సుబ్రమణియన్ (deepak subramanian) చెప్పారు. రూ.5 వేల కోట్ల వార్షిక విక్రయాలతో బ్రూక్ బాండ్ హెచ్‌యుఎల్ (hul) కంపెనీలో రెండో పెద్ద బ్రాండ్‌గా (second brand) నిలిచిందని తెలిపారు.
సర్ఫ్ ఎక్సెల్ (Surf Excel), రిన్ (rin), సన్ లైట్ (sun lite) పేరుతో మరో రెండు డిటర్జెంట్ కేర్ బ్రాండ్లను విక్రయిస్తోంది. దేశంలో డిటర్జెంట్ మార్కెట్ ఉత్పత్తుల వాటా 43 శాతం (43 per cent) కావడంతో.. సేల్స్ (sales) ఇలా పెరుగుతున్నాయి. గత పదేళ్లలో హెచ్‌యుఎల్ ఈ స్థాయిలో షేర్ పెంచుకోవడం ఇదే తొలిసారి.
ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ సర్ప్ ఎక్సెల్ 32 శాతం (32 percent) విక్రయాలు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రూ.10 ప్యాకెట్లు (rs.10 pack) ఎక్కువ సేల్ అవుతున్నాయట. మూడేళ్ల నుంచి ఈ సెగ్మెంట్లో లీడ్‌లో ఉంది. అందుకే సర్ఫ్ ఎక్సెల్ (Surf Excel) బ్రాండ్‌కి జనం నుంచి ఇంత ఆదరణ కనిపిస్తోంది.