సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన పౌరులు ఓటుకి అప్లై చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటుకి అప్లై చేసుకోవడానికి గడువు తేదీ ఏప్రిల్ 15తో ముగియనుంది. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్ ప్రకటించింది. ఇకపై పోలీసులు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వహిస్తారని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు.
ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు.
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందుతులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను అరెస్టు చేసింది.
ఎండలు దారుణంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ జరిగింది. ఎండల కారణంగా తలెత్తే సమస్యలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
ఇందిరాగాంధీని హత్యచేసిన వారిలో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. గతంలో కూడా ఈయన పలు చోట్లు నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది.
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ విజిలెన్స్ తెలిపింది.
క్రైస్తవుల చర్చిలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలు చేశారు. మత సామరస్యం వెల్లువిరిసిన వేళ ఈ శుభ పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడంటే..?
వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఏఏ రాష్ట్రాలకంటే?
దేశమంత లోక్ సభ ఎన్నికల వేడీ కొనసాగుతుంది. రంజాన్ పర్వదినం సంగర్భంగా పశ్చిమ బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా దెప్పిపోడించారు.
సైనిక స్కూళ్లను ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. అతని ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది.
పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి కంపెనీ యాడ్స్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రాందేవ్, బాలకృష్ణ సమర్పించిన క్షమాపణలను కోర్టు తోసిపుచ్చింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పన్నెండు మంది చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంది. దాన్ని తమ తల్లిదండ్రులకు గుర్తు చేస్తూ అస్సాంలో లక్ష మంది విద్యార్థులు తల్లిదండ్రులకు పోస్ట్ కార్డులు రాశారు.