కంకేర్‌లో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. 29 మందిలో 15 మంది మహిళా నక్సలైట్లు ఉండడం పెద్ద విషయం.
మనం రిజర్వేషన్ ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీని ఉపయోగిస్తుంటాం. అయితే అన్ రిజర్వ్‌డ్ టికెట్లను బుక్ చేసుకోవడానికి మాత్రం నేరుగా స్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడి టికెట్ తీసుకుంటాం. అయితే ఇందుకూ ఓ యాప్ ఉంది. దీని సహాయంతో లైన్‌లో నిలబడకుండానే ఫోన్‌లో టికెట్లు తీసుకోవచ్చు. ఎలాగంటే...?
దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తుల్లో మరింత ఉత్సాహం కనిపించింది.
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు మూడు రాష్ట్రాలకు భయానికి పర్యాయపదంగా ఉండేవాడు. చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా తనను అంత తొందరగా ఎవరూ మరచిపోలేదు.
శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో నవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. అయితే ఈ రోజు ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం కనిపించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళ్తుందని విమర్శలు చేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కృప వలనే ఈ రోజు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట చూడగలిగాము అని చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కటకటాల పాలయ్యారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని సీఎం అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు మరణించారు. ఈ చర్యలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.
మహారాష్ట్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా డీజే ప్లే అవుతోంది. అంబేద్కర్ జయంతిని అందరూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అకస్మాత్తుగా డీజే వాయిస్ చాలా ఎక్కువ అయింది.
కరోనా కారణంగా మరణిస్తే పరిహారం బహుమానం కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్య చేస్తూ ఓ వితంతు మహిళ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
సల్మాన్‌ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పులకు సంబంధించి పెద్ద కుట్ర బట్టబయలైంది. మంగళవారం (ఏప్రిల్ 16) అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ఘటనకు ముందు సల్మాన్ ఇంటి చుట్టూ మూడుసార్లు రెక్కీ నిర్వహించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కేజ్రీవాల్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్ రెండు రోజుల కిందట కలిశారు. అయితే ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంజయ్ సింగ్ ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’ అని ముఖ్యమంత్రి పంపిన సందేశాన్ని వినిపించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని నంద్ నగ్రి ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ మీట్ నగర్ ఫ్లైఓవర్ గుండా వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి ఢిల్లీకి చెందిన ఎఎస్సై, మరొక వ్యక్తిపై కాల్పులు జరిపాడు.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నాల్గవ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.