ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మందలించింది.
లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ పెద్ద ప్రకటన చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 నుండి ప్రారంభమవుతుంది. దీనికి ముందు రాజకీయ ప్రకటనలు, నేతలపై పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్నాయి.
కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈఘటనపై సుప్రియా మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో 'జై శ్రీరామ్' నినాదాలు చేసినందుకు ముగ్గురు యువకుల పై ముస్లింలు దాడిచేశారు. ఈ ముగ్గురు యువకులు కారులో వెళుతుండగా, వారు కాషాయ జెండాను పట్టుకున్నారు.
కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బర్డ్ ఫ్లూ కేసులను కనుగొన్న తర్వాత అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయింది.
ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్‌లను క్రాస్ వెరిఫై చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి. వీటికి సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈక్రమంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో పవిత్రంగా జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది.
బిట్‌కాయిన్లతో మోసాలకు పాల్పడిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.97.79 కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్ చేసుకుంది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మేనెలలో వచ్చే రోహిణీ కార్తి ఎండల్ని తలపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీలకు చేరువకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి.
కాంగ్రెస్ అగ్ర నేతలుగా ఉన్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు అమూల్ బేబీలంటూ అస్సాం సీఎం హిమంత శర్మ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఇటీవల కాలంలో భారత్‌లో జనాభా గణన జరగనప్పటికీ ఆ వివరాలు మాత్రం ఏదో ఒక రకంగా తెలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ జనాభా 144 కోట్లుగా ఉందట. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరంటే..?
ప్రపంచంలోనే ‘మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్’ 100 మంది జాబితాను టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్ తో సహా ఇంకా ఎవరెవరు స్థానం సంపాదించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం మద్యం కుంభకోణం నేపథ్యంలో జైలులో ఉన్నారు. ప్రస్తుతం జైలు నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడపడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
కుటుంబ సభ్యులతో అందుబాటులో ఉండేందుకు జైలులో ఉన్న అధికారులు ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ కార్డులు ద్వారా వారంలో మూడుసార్లు కుటుంబ సభ్యులు, లాయర్లతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు.
ప్రముఖ యూట్యూబర్ యాంగ్రీ రాంట్ మ్యాన్ కన్నుమూశారు. ప్రస్తుతం తన వయసు 27 ఏళ్లు. రాంట్ మ్యాన్ అసలు పేరు అబ్రదీప్ సాహా. అతను తన సినిమా రివ్యూలతో పాపులర్ అయ్యాడు.