మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈడీ తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థలు అన్ని వివరాలను ఓటరు తెలుసుకోవాల్సన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కుటుంబానికి చెందిన చరాస్తులను అన్నింటిని పరిగణిలోకి తీసుకోలేమని వెల్లడించింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇలా ఈసీకి సెక్యూరిటీ పెంచడంతో దేశంలో ఏం జరుగుతుందని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుతో ప్రచారం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పండిట్ కేశవ్ దేవ్ అనే వ్యక్తి ఏడు పాదరక్షలు కట్టిన దండ మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసీ లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు పోటీగా ఓ ట్రాన్స్‌జెండర్ నిలుచున్నారు. దీంతో హేమంగి సఖి మాత గురించి నెట్టింట్లో చర్చసాగుతోంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్‌యాత్ర తర్వాతే అస్సాం కాంగ్రెస్‌లో వలసలు మొదలయ్యాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. కులగణన, మణిపూర్ హింస అంశాలపై సరైన అవగాహన లేకుండానే రాహుల్ మాట్లాడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ అనుకూలంగా ఉందని.. వాళ్లకు బిర్యానీ పెట్టి పోషించారని దుయ్యబట్టారు.
తాను బీఫ్ తిన్నట్టు వస్తున్న వార్తలపై సినీ నటి, బీజేపీ నేత కంగనా రనౌత్ స్పందించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేనిఫెస్టోపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉత్తరప్ర్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా సాయంతో కోతుల బారి నుంచి తనను, మేనకోడల్ని కాపాడుకుంది. ఈమెకు ఆనంద్ మహీంద్ర ఉద్యోగం ఆఫర్ చేశారు.
సంపూర్ణ సూర్యగ్రహణం మరో రెండు రోజుల్లో ఏర్పడనుంది. దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా మన దేశం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్సు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భర్త వైపు నుంచి ఎలాంటి పొరపాటూ లేకపోయినా భార్య పదే పదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే అవుతుందని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కోర్టు ఇంకా ఏమందంటే..?
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌కు కష్టాలు పెరిగే అవకాశం ఉంది. దాదాపు మూడు దశాబ్దాల నాటి ఆయుధ చట్టం కేసులో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లతో కూడిన 18 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేసింది. ఎన్‌ఐఎ పరారీలో ఉన్న వారి సమీప బంధువులను పిలిపించింది.