దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారా? లేదంటే రాజీనామా చేస్తారా? ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆ పదవిలోకి వస్తారా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీల్యాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు షూగర్ లెవల్స్ కూడా భారీగా పడిపోయాయి అని ఒక్కరోజులోనే 4.5 కిలోల బరువు తగ్గారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
Bihar : బీహార్‌లోని సుపాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ నిప్పు రవ్వతో చెలరేగిన మంటలు 50కి పైగా ఇళ్లను పూర్తిగా బూడిద చేశాయి. ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ఘటనలో లక్షల విలువైన సొత్తు దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో తండ్రీకొడుకులు తీవ్రంగా కాలిపోయి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని కిషోర్ రాయ్, అతని 4 ఏళ్ల కుమారుడు ఆశిష్ కుమార్‌గా గుర్తి...
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పుడు మహువా మోయిత్రాపై అవినీతి నిరోధక చట్టం( PMLA ) కింద కేసు నమోదు చేసింది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. గంగులూరు ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది నక్సలైట్లను సైనికులు హతమార్చారు.
ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అట్టుడుకుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను మోదీ ఖండించారు.
మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ సోమవారం రాత్రంత కేజ్రీవాల్ నిద్రలేకుండానే గడిపాడని జైలు అధికారులు వెల్లడించారు.
పతంజలి ఉత్పత్తుల కేసులో బాబా రాందేవ్ సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. తప్పుడు యాడ్స్ విసయంలో పతంజలిపై పలు కేసులు నమోదైన విషయంలో ఎండీ బాలకృష్ణ సైతం కోర్టులో హాజరయ్యారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను 16వ తేదీ వరకు విచారణ నిమిత్తం రిమాండ్ లో ఉండనున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకల టోల్ ఛార్జీలు పెరిగాయి. అవి ఈ రోజు అర్థరాత్రి నుంచే అమలు అవుతాయి.
ఐపీఎల్‌కు విదేశాల్లో ఎంత క్రేజ్ ఉందో భారత్‌లోనూ అంతే క్రేజ్ ఉంది. మ్యాచ్‌ల కంటే తమ ఫేవరెట్ క్రికెటర్లపైనే జనాలకు ఎక్కువ పిచ్చి. అయితే ఈ క్రేజ్ ఒకరి ప్రాణాన్ని తీసింది.
జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మసీదు నేలమాళిగలో పూజలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ మరో 15 రోజుల పాటు జైలులోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మూడు పుస్తకాలను చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరాడు. అయితే ఆ బుక్స్ ఏంటన్నది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.