దేశ రాజధాని ఢిల్లీలో చిరుత కలకలం సృష్టించింది. అది జరిపిన దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
అస్సాం రాష్ట్ర రాజధాని నగరం గువాహటిలో ఉన్న విమానాశ్రయ పైకప్పులో కొంత భాగం ఉన్నట్లుండి కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వాణీకి భారతరత్న పురస్కారాన్ని అందించడం కోసం ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము స్వయంగా వారి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఓ పరిణామంపై తెలంగాణ మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. ఇది గిరిజన బిడ్డకు జరిగిన అవమానం, నియంత పాలనకు నిదర్శనం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు సంస్థలు తగ్గించాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి వీటి ధరల్లో మార్పులు ఉంటాయి.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని అత్యవసర మందుల జాబితాలో ఉన్న ఔషధాలు మరింత ప్రియం కానున్నాయి. వీటి ధరలను పెంచుతున్నట్లు జాతీయ ఔషధాల ధరల సంస్థ వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో అసుదుద్దీన్ ఒవైసీ ఆదివారం అప్నా దళ్ (కామెరవాడి)తో పొత్తు కుదుర్చుకున్నారు.
తమిళనాడులోని సేలం నివాసి కె పద్మరాజన్‌ను 'ఎలక్షన్ కింగ్' అంటారు. 65 ఏళ్ల పద్మరాజన్ ఎన్నికల్లో పోటీ చేసి అద్వితీయ రికార్డు సృష్టించారు.
మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి మహార్యాలీ నిర్వహించింది.
భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి రాష్ట్రపతి ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఈ అవార్డు అందజేశారు.
పెద్ద కళ్ళు, గంభీరమైన మీసాలు, గర్జించే ముఖం. ప్రస్తుతం మౌనంగా ఉన్నా.. ఆ వ్యక్తిత్వానికి ఇదే గుర్తింపు. ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు ఈరోజు ఆయన స్వగ్రామమైన ఘాజీపూర్‌లోని మహ్మదాబాద్‌లోని కాలీబాగ్ స్మశానవాటికలో జరిగాయి.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున టీ తయారు చేస్తుండగా ఇంట్లో సిలిండర్ పేలింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా మరో మంత్రికి ఈడీ నోటీసులు పంపింది.
ప్రస్తుతం నిమ్మకాయ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో అరడజను నిమ్మకాయలు రూ.20కి దొరికేవి. కానీ ఇప్పుడు వ్యాపారులు ఒక్కో నిమ్మకాయను రూ.10కి విక్రయిస్తున్నారు. నిమ్మకాయ ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు.
ఈ సంవత్సరం కేంద్రం ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. మరణానంతరం ప్రకటించిన వారి కుటుంబాలకు ఈ అవార్డులను అందజేశారు.