ర్యాట్ గ్లూ ప్యాడ్ల వల్ల ఎలుకలు చాలా దారుణాతి దారుణంగా హింసకు గురై చనిపోతున్నాయని పెటా పోరాటానికి దిగింది. దీంతో బడా ఆన్‌లైన్ స్టోర్ల నుంచి ఇవి గల్లంతు అవుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని శివపురిలోని జవహర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కొడుకు పై కర్ర, కత్తితో అతి కిరాతకంగా దాడి చేశాడు.
కాంగ్రెస్ పార్టీ ఖాతాలను జప్తు చేసిన తర్వాత, కాంగ్రెస్ అభ్యర్థుల వద్ద ఎన్నికల ప్రచార సామగ్రి, ప్రకటనలు, ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లేదు.
త్వరలో జరుగబోవు లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనుంది.
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
సిలికాన్ సిటీగా పేర్గాంచిన బెంగుళూరు పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడితో అల్లాడుతున్న బెంగళూరు నగరంపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
దాదాపు ఆరు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనంతో మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నారు. గత ఏడాది వారాహి విజయ యాత్ర పేరుతో అందరి దృష్టిలో పడ్డ పవన్ కళ్యాణ్ ఈసారి ‘వారాహి విజయ భేరి’ పేరుతో రాబోతున్నాడు.
బెంగళూరులో కనీసం 24 ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. 26 ఏళ్ల ఇంజనీర్ పీజీలో సుమారు రూ.10 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌ను దొంగిలించాడు.
అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌పైనే పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ఆమె రంగంలోకి దిగారు.
లోక్‌సభ ఎన్నికలు ముందున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ షాకిచ్చింది. భారీగా జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జమ్ము కశ్మీర్లో ప్రమాద వశాత్తూ ఓ కారు 300 అడుగుల లోతున్న ఓ లోయలోకి పడిపోయింది. దీంతో పది మంది మరణించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు గోవింద ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనలో చేరారు. శివసేనకు చెందిన యుబిటి అమోల్ కీర్తికర్‌పై ముంబై-నార్త్-వెస్ట్ లోక్‌సభ స్థానం నుంచి గోవిందను బరిలోకి దింపే అవకాశం ఉంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. అతని రిమాండ్‌ను మరోసారి పొడగించాలని కోరింది.
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని పిటిషన్ దాఖలైంది.