కేవలం రెండున్నర ఏళ్ల వయసులోనే ఓ చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. పర్వతారోహకులైన తన తల్లిదండ్రులతో కలిసి పాప ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
బటర్ చికెన్, దాల్ మఖానీలను తామే కనిపెట్టామంటూ రెండు రెస్టారెంట్లు కొట్టుకున్నాయి. చివరికి ఈ విషయమై దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఇప్పుడు ఈ విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వార్తను అంతర్జాతీయ మీడియా సైతం ఆసక్తిగా రాస్తుండటం విశేషం.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని పల్లవపురం ప్రాంతంలో విషాధకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో మొబైల్ ఛార్జింగ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు మృతి చెందారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో సవాలు చేశారు. ఒక రోజు ముందు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.
బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది. సినీనటి రాధికకు ఎంపీ టికెట్ ప్రకటించింది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత అభ్యర్థులను ప్రకటించింది.
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. లక్షకు మించి వేసి, తీసే లావాదేవీలపై కన్నేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. నిర్మాణం పూర్తయితే ఇది దేశంలోనే అతి పెద్ద వంతెనగా రికార్డులకెక్కనుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.