పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. అతని భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి సీఎం మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు.
సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో పార్టీ తాజాగా విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదు.
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
తాజ్ మహాల్‌ను హిందూ దేవాలయంగా ప్రకటించాలని తాజాగా మరో పిటిషన్ దాఖలయింది. అక్కడ నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలు నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఏప్రిల్ 9న విచారణ జరగనుంది.
భారత్‌లో నిరుద్యోగం తారా స్థాయిలో ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదికల్లో వెల్లడయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని డీఎండీకేకి చెందిన ఎంపీ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు రెండో విడుత నోటిఫికేషన్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం రెండో దశ ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు కేరళలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ చర్యలు చేపట్టింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించింది. ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించిందని వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోడీ రాజమాత అమృతా రాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాజ్‌మాతతో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో ఈడీ చర్యలో స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని.. ఎవరి నుంచి దోచుకున్నారో వారికే అందజేస్తామని ప్రధాని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మానవత్వం సిగ్గుపడే ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో దళిత వర్గానికి చెందిన కొందరు మహిళలు ఓ మహిళను దారుణంగా కొట్టడం కనిపించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థ అతడిని నిరంతరం విచారిస్తోంది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం (మార్చి 27) విచారణలో భాగంగా ఎన్ఐఏ బృందం చెన్నైలోని మూడు చోట్ల దాడులు చేసింది.
విదేశాలకు నగదును అక్రమంగా ట్రాన్సవర్ చేస్తున్న కంపెనీలపై ఈడీ తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో వాషింగ్ మెషీన్‌లో దాచిపెట్టిన 2.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.