Raai Laxmi: బ్లాక్ కలర్ బికినీలో సెగలు పుట్టిస్తున్న రాయ్ లక్ష్మీ..!
ఎంతటివారైనా చూపు తిప్పుకోలేని అందం రాయ్ లక్ష్మీ సొంతం. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. కానీ ఆ సినిమా ఫలితం అనుకున్నట్లుగా రాకపోవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఆ తర్వాత రాఘవ లారెన్స్ కాంచనలో మెరిసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో తెలుగులో కాకపోయినా దక్షిణాదిన చాలా సినిమాల్లో ఆమె అలరించారు.
రాయ్ లక్ష్మీకి హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మధ్యలో ఐటెం సాంగ్స్ లోనూ మెరిశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఆమె ఐటెం సాంగ్స్ లో ఆడిపాడారు. వాటిలో రత్తాలు సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను అభిమానులు ముద్దుగా రత్తాలు అనికూడా పిలుస్తూ ఉంటారు. బాలీవుడ్ లోనూ ఆమె అదరగొట్టారు. అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం అభ్యంతరం చెప్పదు. బికినీల్లోనూ దర్శనమిస్తూ ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలోనూ ఆమె షేర్ ఫోటోలకు కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఎక్కవగా క్లీవేజ్ షో ఉన్న ఫోటోలనే ఆమె షేర్ చేస్తూ ఉంటారు. అందుకే ఆమెకు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఆమెకు కేవలం ఇన్ స్టాలో 7.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె షేర్ చేసే ఫోటోలకు లైకుల వర్షం, కామెంట్ల వరద కురుస్తూనే ఉంటుంది.
తాజాగా ఆమె బికినీలో ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. బ్లాక్ కలర్ బికినీ లో ఆమె అందం రెట్టింపు అయ్యింది. కళ్లకు గాగుల్స్ పెట్టి స్టైలిష్ లుక్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ పక్కన ఈ ఫోటో దిగడం విశేషం. క్లీవేజ్ సొగసులు కనపడేలా బికినీ వేసి ఊరిస్తోంది. ఇక ఆమె ఫోటో చూసి తట్టుకోవడం మా వల్ల కాదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హాట్, స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాయ్ లక్ష్మి బికినీ ఫోటోలు షేర్ చేయడం కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. బీచ్ లకు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇలాంటి ఫోటోలనే షేర్ చేస్తారు.