మహేష్ బాబు, రాజమౌళి సినిమా థియేటర్లోకి రావడం కోసం ఏండ్లకేండ్లు వెయిట్ చేయాల్సిందే. కానీ అనౌన్స్మెంట్ కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ తప్పడం లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు.
పుష్ప సినిమా వరకు స్టైలిష్ స్టార్‌గా ఉన్నా అల్లు అర్జున్.. ఇక్కడి నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ కాస్త డిస్కో స్టార్‌గా మారబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇంతకీ టైటిల్ అదేనా?
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటిది డెడ్లీ కాంబినేషన్ అని చెబుతూ.. ఇప్పటి వరకు మూడు సినిమాలొచ్చాయి. వాటిలో లెజెండ్ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో థియేటర్ బ్లాస్టింగ్‌కు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కల్కి ఓటిటి డీల్స్ కోసం గట్టి పోటీ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ కల్కి ఓటిటి రైట్స్ ఎంత?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' టైటిల్‌తో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అయింది తంగం.
ఈసారి సుకుమార్, రామ్ చరణ్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో.. ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. రంగస్థలం సినిమాలో తన యాక్టింగ్‌తో ఇరగదీశాడు రామ్ చరణ్. చిట్టిబాబుగా అదరగొట్టేశాడు. దీంతో ఇప్పుడు చరణ్‌తో సుకుమార్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో పాటు.. ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకోవడానికి దుబాయ్ వెళ్లాడు.
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు గ్లామర్ రోల్స్ సైతం చేస్తుంది. తాను నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్‌లో కాస్త రెచ్చిపోయినట్లు కనిపించింది. మొన్నటి వరకు బుద్దిగా ఉన్న ఈ భామ ఇప్పుడు బోల్డ్ కామెంట్స్ సైతం చేస్తుంది. రోమాన్స్ చేయడం అంత ఈజీ కాదు అంటుంది.
రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతున్న విషయం తెలసిందే. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ పెద్ద అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
సమంతకు సంబంధించిన న్యూస్ ఒకటి కాస్త ఆలస్యగంగా వెలుగులోకి వచ్చిదిం. అయినా కూడా ఈ వార్త విన్నవారు కాస్త షాక్‌కు గురవుతున్నారు. ఉన్నట్టుండి సినిమా సెట్‌లోనే కుప్పకూలిందట సామ్. ఇంతకీ ఏ సినిమా సెట్‌లో ఉన్నప్పుడు?
ప్రభాస్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ మార్కెట్ కూడా ఉంది. అయితే రాజసాబ్ విషయంలో ఇలా జరగడం లేదనుకున్నారు. కానీ రోజుకి కోటి ఖర్చు చేస్తున్నారట.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర సెట్స్ పై ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా విషయంలోనే ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ కొడుక్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు అభిమానులు. ఈ ఏడాదిలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఙ హీరోగా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ ఇప్పుడు మోక్షజ్ఙ ఉండగానే.. మరో వారసుడు హీరోగా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
అరె.. ఒకటి, రెండు అనుకుంటే ఏమో గానీ.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా కాపీ కావడంతో.. ఫ్యామిలీ స్టార్ సాంగ్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో ఆ సాంగ్స్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. రంగస్థలం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సారి రంగస్థలంకు మించి ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.