సెలబ్రిటీస్ వాడే ఫోన్లు, వాచ్‌లు, డ్రెస్సులు.. ఇలా చెప్పులు మొదలుకొని కళ్ల జోడు వరకు వాడే వస్తువుల రేట్లు మామలూగా ఉండవు. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి వాచ్ రేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ మెగాస్టార్ వాచ్ రేట్ ఎంత?
ఈ సమ్మర్‌లో రావాల్సిన పెద్ద సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి మాత్రమే. కానీ ఈ సినిమా కూడా దాదాపుగా వాయిదా పడినట్టేనని తెలుస్తోంది. ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు.
చిన్న సినిమాగా మొదలైన కాంతార.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో కాంతార 2ని భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తోంది హోంబలే ఫిలింస్. తాజాగా కాంతార.. ఏ లెజెండ్ చాప్టర్ 1 హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నుంచి ఈసారి బర్త్ డే ట్రీట్ మామూలుగా ఉండేలా లేదు. ఒకేసారి మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడ చరణ్. దీంతో ఫ్యాన్స్ చేస్తున్న హంగామా ఓ రేంజ్‌లో ఉంది.
బుల్లి తెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెరపై హీరోయిన్ రేంజులో రచ్చ రష్మీ.. సోషల్ మీడియాలోను అదే రేంజ్‌లో రచ్చ చేస్తుంటుంది. తాజాగా రష్మిక ఓ నెటిజన్‌కు ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది.
ట్రిపుల్ ఆర్ వరకు యంగ్ టైగర్ ట్యాగ్‌తో ఉన్న ఎన్టీఆర్.. దేవర సినిమా నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారనున్నాడు. ప్రజెంట్ దేవర సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి?
మరోసారి బాహుబలి కాంబినేషన్ రిపీట్ అవుతుందా? అంటే, ఔననే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్‌లో బాహుబలి కాంబో కోసం ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు?
సాయి పల్లవి త్వరలో మెగాఫోన్ పట్టనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ నటీ త్వరలోనే కథ సిద్దం చేసి సినిమాను తెరకెక్కించనుంది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. లేట్ అయినా కూడా.. ఆడియెన్స్‌కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పెద్ద పీట వేస్తాడు హరీష్ శంకర్. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్‌తో యమా స్పీడ్ మీదున్నాడు హరీష్.
తోటి హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంటే.. నాగ చైతన్య కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ.. భారీ బడ్జెట్‌తో తండేల్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా తర్వాత ఎవరితో చేయబోతున్నాడు?
నిజమే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ న్యూస్ మరో పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే ఓ బడా ప్రాజెక్ట్ ఆగిపోగా.. ఇప్పుడు మరో సూపర్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని అంటున్నారు. ఇంతకీ ఈ క్రేజీ కాంబోలో సినిమా ఉంటుందా? లేదా?
నిజమే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ న్యూస్ మరో పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే ఓ బడా ప్రాజెక్ట్ ఆగిపోగా.. ఇప్పుడు మరో సూపర్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని అంటున్నారు. ఇంతకీ ఈ క్రేజీ కాంబోలో సినిమా ఉంటుందా? లేదా?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ కాలంలో స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. అయితే.. ప్రస్తుతం శ్రీలీల ఖాళీగానే ఉంది. మరి సినిమాలు లేకుండా ఏం చేస్తోంది?
యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ ఇద్దరు హీరోయిన్లను మార్చుకోవడమే కాదు.. తాజాగా బిరుదులు కూడా మార్చుకోవడం విశేషం.