అరె.. ఒకటి, రెండు అనుకుంటే ఏమో గానీ.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా కాపీ కావడంతో.. ఫ్యామిలీ స్టార్ సాంగ్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో ఆ సాంగ్స్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. రంగస్థలం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సారి రంగస్థలంకు మించి ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.
సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే.. రన్ టైమ్ మాత్రం అందరినీ షాకింగ్ కి గురిచేస్తుంది.
సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను రహాస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన ప్రియుడు మథియాస్ బోను అతికొద్ది మంది అతిథులు మధ్య వివాహం ఆడినట్లు సమాచారం.
తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం కంగువ త్వరలో విడుదల కానుంది. ఇలాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడంపై సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవేంటంటే..
గత శుక్రవారం విడుదలైన ఓం భీమ్ బుష్ సినిమా అంచనాలకు మించి రాణిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీసు ముందు ఈ సినిమా పేరే వినిపిస్తోంది. దీనికి సంబంధించిన గ్రాస్ వసూళ్లు ఎంతంటే...?
మెగాస్టార్ చిరంజీవి నటుడు శ్రీకాంత్ ఇంట సందడి చేశారు. శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా ఇంటికి వెళ్లి కేక్ చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఓజీ హ్యాష్ ట్యాగ్ నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది.
టెలివిజన్‌లో ఒక సినిమా నిర్మాణ సంస్థ సీరియల్‌ని నిర్మించడం చాలా అరుదుగా చూస్తాము. కానీ ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా జీ తెలుగులో సీరియల్‌లో భాగం కావడం విశేషం.
మామూలుగా అయితే సమ్మర్‌లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అయిపోగానే.. బడా హీరోల సినిమాలు థియేటర్లోకి వరుస క్యూ కడుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెద్ద హీరోల సినిమాలు సైడ్ అయిపోయాయి. దీంతో యంగ్ హీరోలదే హవా కనిపిస్తోంది.
హీరోయిన్లకు మార్ఫింగ్ వీడియోలు కొత్త కాదు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు. తాజాగా కాజల్ అగర్వాల్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.