ఇలాంటి సమయంలో ఉదయ్ కిరణ్ ఉండి ఉంటే.. మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే.. ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ తాజాగా రీ రిలీజ్ అయింది. దీంతో ఉదయ్ కిరణ్‌ను మిస్ అవుతున్నారు అభిమానులు.
రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీ గురంచి ప్రస్తావించింది. వాళ్ల అత్తవాళ్లది చిన్న మనస్థత్వం కాదని చాలా బ్రాడ్‌గా ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చింది. తాను వేసుకుంటున్న డ్రెస్‌లపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర నుంచి ఓ వీడియో లీక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా.. తాజాగా ఎన్టీఆర్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
సమాజవరగమన చిత్రంతో కామెడీ పంచిన శ్రీవిష్ణు మళ్లీ అదే స్థాయిలో కామెడీ ఉంటుందంటూ విపరీతంగా ప్రచారాలు చేసిన తాజా సినిమా ఓం భీమ్ బుష్ థియేటర్లోకి వచ్చేసింది. మరీ ఈ చిత్రం ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
అప్పుడప్పుడు వచ్చే కొన్ని క్రేజీ కాంబినేషన్స్ షాకింగ్‌గా ఉంటాయి. అలాంటిదే లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ కాంబినేషన్ అని చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదు. అందరికీ షాక్ ఇస్తు శృతి హాసన్‌తో రెచ్చిపోయాడు లోకేష్.
నిజమే.. బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న తమన్నాను చూసి ఒక్కసారిగా షాక్ అయిందట సమంత. అసలు సామ్ అక్కడికి ఎందుకెళ్లింది? తమన్నా ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది? సామ్ ఎందుకు షాక్ అయింది? అనే వివరాలు ఓ సారి చూస్తే..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. ఈ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. అందుకే.. డబుల్ ఇస్మార్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఫ్యామిలీ స్టార్ ఎప్పుడొస్తున్నాడు?
పృధ్వీరాజ్ సుకుమారన్ అంటే గుర్తుపట్టడం కాస్త కష్టం గానీ.. అదే సలార్‌లో వరద రాజమన్నార్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు తెలుగు జనాలు. అయితే.. లేటెస్ట్‌గా వరద రాజమన్నార్ లిప్ లాక్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. సౌత్ నుంచి ఎంత మంది స్టార్ హీరోలున్నా, ఓ విషయంలో మాత్రం అల్లు అర్జున్‌దే ఫస్ట్ ప్లేస్. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మరోసారి రంగస్థలం కాంబో ఫిక్స్ అయిపోయిందా? అంటే, ఔననే సమాధానం సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు.. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్మెంట్‌కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎప్పుడు?