రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమం ఈ రోజు నిర్వహించుకుంది. చిత్ర ప్రముఖుల మధ్య అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత ఎదురు పడ్డ సందర్భాలు లేవు కదా.. కనీసం ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నది కూడా లేదు. కానీ లేటెస్ట్‌గా ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. మరి సామ్, చైతన్య ఎదురుపడ్డారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. అయితే.. నెక్స్ట్ షెడ్యూల్‌తో దేవర పనైపోయినట్టేనని అంటున్నారు. మరి నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమా పై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఏకంగా పది భాషల్లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా.. అదిరిపోయేలా ఉంది. సూర్య భయంగకరంగా కనిపిస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్ శంకర్ అవడం వల్ల గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది కానీ.. అదే వేరే డైరెక్టర్ అయిత ఈపాటికే షూటింగ్ కంప్లీట్ అయి ఉండేది. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో.. ఆర్సీ 16కి రంగం సిద్ధమైపోయింది.
ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమాలో హీరో మాత్రమే ఫిక్స్ అయ్యాడని.. చెప్పుకొచ్చాడు. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు జక్కన్న.
హనుమాన్ సినిమా ప్రస్తుతం ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన హనుమాన్ సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కానీ దీనికంటే ముందు మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.
ఇండస్ట్రీలో ఎన్ని రోజులు వెయిట్ చేసినా.. ఒక్క సినిమా పడితే చాలు కెరీర్ సెట్ అయిపోతుంది. క్యూట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి విషయంలోను ఇదే జరిగింది. అనిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రి.
కన్నడ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న యష్.. చాలా గ్యాప్ తర్వాత కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో వయసులో తనకంటే పెద్ద హీరోయిన్ ఫిక్స్ అయినట్టుగా తేలిపోయింది.
ర్శకుడు SS రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం RRR. ఈ మూవీ తో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. అయితే జెన్నీ పాత్రకి విషాదాంతం రాశామని.. రాజమౌళి తెలిపారు.
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ రిలీజ్ అయ్యింది. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి పరిచయం అవసరం లేదు. అయితే టిల్లు స్క్వేర్‌లో తన బోల్డ్ పాత్రపై వచ్చిన విమర్శలకు వ్యతిరేకంగా ఆమె చాలా గట్టిగా నిలబడింది.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే.. ఈ సినిమా తర్వాత సుక్కు చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో చర్చ జరుగుతునే ఉంది. లేటెస్ట్‌గా ఇద్దరు స్టార్ హీరోల్లో ఎవరితో ఒకరితో ఉంటుందని అంటున్నారు.
సీనియర్ హీరోయిన్ నయన తార క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతున్నట్టుగానే ఉంది. పెళ్లి చేసుకున్న కూడా నయన్ డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది. ఎంతలా అంటే.. పది సెకన్లకు కోటీ రూపాయలు ఇచ్చేంతలా ఉంది.