సమంత, నాగ చైతన్య మ్యాటర్ ఎప్పుడు హాట్ టాపికే. విడిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు చై, సామ్. కానీ వీళ్లకు సంబంధించిన ఏ విషయమైనా వైరల్ అవుతోంది. లేటెస్ట్‌గా.. సమంత వల్ల ఓ స్టార్ నాగచైతన్యను రిజెక్ట్ చేసిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న భారీ ప్రాజెక్ట్ కల్కి 2898ఏడి. అయితే.. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. ఇప్పటికీ కూడా ఇంకా కల్కి షూటింగ్ కంప్లీట్ కాలేదట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎలక్షన్స్ సమయంలో ఊహించని విధంగా సినిమా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఉస్తాద్ ఒక్కడే కాదు.. ఓజి కూడా వచ్చేస్తున్నాడని తెలుస్తోంది.
పోయిన బర్త్ డేకి వేర్ ఈజ్ పుష్ప అంటూ దుమ్ములేపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈసారి మోత మోగించడానికి వచ్చేస్తున్నాడు. 2024 బన్నీ బర్త్ డే ట్రీట్‌గా పుష్ప2 నుంచి సాలిడ్ కంటెంట్ బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కంగువ. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
తాజాగా మరో హీరోయిన్ వివాహబంధలోకి అడుగుపెట్టింది. పరిశ్రమలో వరుసగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల్ గుడ్‌నైట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీతా రఘునాథ్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
బీమా సొమ్ము ఎగవేత కేసులో జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో జయప్రదకు ఆరు నెలల జైలుశిక్ష విధించిన ఎగ్మోర్ కోర్టు తీర్పును సవాలు చేస్తే జయప్రద ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. దీని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు అనుకుంటున్న సమయంలో ఓ అప్డేట్ ఇవ్వనున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది ప్రొడక్షన్ హౌస్. దీంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు హనుమాన్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. థియేటర్లో సూపర్ హిట్ అయిన హనుమాన్ చిత్రం ఓటీటీలో విడుదల అయింది.
హీరోయిన్ కృతి కర్బందా తాజాగా పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌ను వివాహం చేసుకుంది. శుక్రవారం వీరి మ్యారెజ్ అవగా శనివారం బయటకు వచ్చింది.
పవన్ కల్యాణ్ మాఫియా బ్యాగ్‌డ్రాఫ్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. అయితే తాజగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. దాంతో అభిమానులు రెచ్చిపోతున్నారు.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈపాటికే దేవర ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతు ఉండేవి. కానీ అనుకోకుండా ఏప్రిల్ నుంచి అక్టోబర్‌కి షిప్ట్ అయింది దేవర. కానీ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్‌గా దేవర ఫస్ట్ సింగిల్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.