ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ డీజే మోతకు రెడీ అవుతున్నారు.
రీసెంట్‌గా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా రిలీజ్ అయిది. అయితే ఈ సినిమా విషయంలో విశ్వక్ ఇండైరెక్ట్‌గా ఓ కౌంటర్ వేశాడు. దీంతో రాజమౌళి, మహేష్ బాబును ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ విశ్వక్ సేన్ ఏమన్నాడు?
త్రిప్తి డిమ్రి.. ఈ పేరు వింటేనే కుర్రాళ్లు టెంప్ట్ అయిపోయేలా చేసింది అమ్మడు. అనిమల్ సినిమాలో కనిపించింది కొద్ది సేపే అయినా.. త్రిప్తి హాట్‌నెస్‌కు కుర్రాకారు ఫిదా అయిపోయారు. దీంతో త్రిప్తి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అవుతోంది.
తెలుగు సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తొలిసారిగా తమిళ స్టార్ ధనుష్ తో కలిసి పనిచేస్తున్నారు. ‘కుబేర’ అనే టైటిల్‌తో రూపొందిన ఇందులో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సరభ్ కూడా నటిస్తున్నారు.
గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పిటికే అల్లు అర్జున్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డైలమాలో పడిపోయింది. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి?
హీరోయిన్లకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్నీ ఇన్ని కావు. కెరీర్ స్టార్టింగ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌కి గురయ్యామని ఎందరో ముద్దుగుమ్మలు చెబుతునే ఉంటారు. అలాగే పెళ్లైనా తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు తప్పవని అంటుంటారు. తాజాగా బాలీవుడ్ వెటరన్ బ్యూటీ చేసిన కామెంట్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమా పై భారీ అంచనాలున్నాయి. బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా రెండు భాగాలుగా వస్తున్న దేవర షూటింగ్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గోవాకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు దేవర.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్‌లో మోత మోగిపోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనారోగ్యం బారిన పడినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినా కూడా మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2.. ది రూల్ షూటింగ్ మాత్రం ఆపలేదు. ఇంతకీ పుష్ప2 షూటింగ్ ఎక్కడ జరుగుతోంది?
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్.. ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా తర్వాత ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
నేషనల్ క్రష్ రష్మికకు ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడ్డట్టుగా ఉంది. అమ్మడి కెరీర్ పీక్స్‌లో ఉండగా.. ఒకేసారి మూడు సినిమాలకు ఓకె చేసిందట. దీంతో రష్మిక క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే వరలక్ష్మీకి డ్రగ్స్ కేసులో నోటీసులు రావడం హాట్ టాపిక్‌గా మారింది. మరి వరలక్ష్మీ అరెస్ట్ తప్పదా?
తన భర్త ఒకసారి కనిపిస్తే తాను చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని అంటూ నటి సురేఖ వాణి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన బతికున్నప్పుడు కొన్ని చెప్పుకోలేకపోయానన్నారు.