కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో అర్థరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీగా డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకుని దాడులు చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్.. ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా లీక్డ్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్ లుక్‌లొ చరణ్ అదిరిపోయాడని అంటున్నారు.
హీరో, హీరోయిన్లు ఒక్కొక్కరు పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జాతి రత్నాలు సినిమాలో నటించి చిట్టిగా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా కూడా పెళ్లికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ వరుడు ఎవరు?
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంట్లో పడ్డ ఏ హీరోయిన్ అయినా సరే.. ఆయనకు తగ్గట్టుగా మారిపోవాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో వర్మ బ్యాచ్‌లో ఉండే అమ్మాయిలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. లేటెస్ట్‌గా ఓ హీరోయిన్‌ను పూర్తిగా మార్చేశాడు వర్మ.
నాగబాబు కూతురు నిహారిక కొణిదెల రెండో పెళ్లిపై తన అభిప్రాయాన్ని తెలిపింది. తనకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా అని అంటుంది. ప్రస్తుతం తన మాటలు వైరల్ అవుతున్నాయి.
దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రెస్ మీట్ పెడితే.. అది ఒక సంచలనం అవడం గ్యారెంటి. ఎందుకంటే.. మహేష్‌తో చేయబోయే సినిమా అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. తాజాగా ఆరోజే ఎస్ఎస్ఎంబీ 29 అనౌన్స్ ఉంటుందని తెలుస్తోంది.
పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడు? అనే డౌట్స్ అన్నింటికి త్వరలోనే చెక్ పెట్టబోతున్నారు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ప్రాజెక్ట్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే. దీంతో ఇద్దరు హీరోయిన్లు రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది.
సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో ఓటిటి సంస్థతో పాటు మేకర్స్ కూడా డిసప్పాయింట్ చేస్తునే ఉన్నారు.
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోను భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఓసారి మైత్రీ సినిమాల లిస్ట్ చూస్తే..!
బుచ్చిబాబు సాన, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా వినిపిస్తున్న ఈ చిత్రానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. దీంతో మెగాఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వాస్తవ సంఘటనలతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా రజాకార్ సినిమా వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యం కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఇందులో ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈరోజు ధియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
2024 సంక్రాంతికి రిలీజ్ అయి.. టాలీవుడ్ ఆల్ టైం సంక్రాంతి హిట్‌గా నిలిచింది. అయితే.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా.. ఓటిటి డేట్ మాత్రం లాక్ అవడం లేదు. కానీ ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ నుంచి లేటెస్ట్‌గా ఓ సాంగ్ రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్ మహేష్ బాబు సినిమా నుంచి కాపీ కొట్టినట్టుగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే.. ఇదెక్కడి దోశ అని ట్రెండ్ చేస్తున్నారు.