సమ్మర్ కానుకగా మే 9న ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడి' ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. అయితే.. తాజాగా వరదరాజ మన్నార్ ఇచ్చిన సలార్ 2 అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది.
నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే.. లేటెస్ట్‌గా రష్మిక చేసిన ఓ సంచలన పోస్ట్ వైరల్‌గా మారింది.
మెగా డాటర్ నిహారిక చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తనకు ఆ పిచ్చి ఎక్కువైందని.. అలా చేయడ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇంతకీ నిహారిక చెప్పింది దేని గురించో తెలుసా?
పుష్ప పార్ట్ 1 సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 350 నుంచి 400 కోట్ల మధ్యే ఆగిపోయాం.. కానీ ఈసారి వెయ్యి కోట్లు టార్గెట్‌గా వస్తున్నామనేలా అంచనాలు పెంచేస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. అందుకే.. అంతకుమించిన అనేలా ఉంది పుష్ప2 క్రేజ్.
మేం మేం అంతా బాగానే ఉంటాం.. మీరు కూడా అలాగే ఉండాలి.. అని తరచుగా స్టార్ హీరోలంతా చెప్పే మాట ఇది. అయినా కూడా ఫ్యాన్ వార్ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తిట్టుకునుడే కాదు.. డైరెక్ట్‌గా కొట్టుకుంటున్నారు కూడా..!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టినట్టుగా మేకర్స్ ప్రకటించారు.
అరె.. మరోసారి ఆస్కార్ వేదిక పై చరణ్, ఎన్టీఆర్ ఎలా సందడి చేశారబ్బా? అనేదే కదా డౌట్. కానీ ఈసారి కూడా మనోళ్లు ఆస్కార్ వేదిక పై సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి అందరికీ తెలిసిందే. ఎంత స్పీడ్‌గా అయితే సినిమాలు చేసే.. అదే స్పీడ్‌లో వరుస పరాజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న కిరణ్.. తన ఫస్ట్ హీరోయిన్‌తో పెళ్లికి రెడీ అవుతున్నాడు.
96వ ఆస్కార్ అవార్డ్ వేడుకలు ఈరోజు ఉదయం లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల వేడుకలో జాన్ సేనాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇచ్చే అవకాశం దక్కింది. దీంతో అతను న్యూడ్‌గా స్టేజ్‌పైకి వచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వంభర. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో త్రిష డ్యూయల్ రోల్‌లో అలరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో ఈ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. ఈ సీజన్‌లో ఓపెన్ హైమర్ చిత్రం ఎక్కువ అవార్డులను అందుకుంది.
మెట్రోలో డ్యాన్సులు చేయడం చాలా ఏరియాలో కామన్ అయిపోయింది. ప్రస్తుతం హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ముంబై మెట్రోలో వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.