ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2 లో భయంకరమైన విలన్ నటిస్తున్నాడా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా విలన్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే.. చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటనేదే ఆసక్తికరంగా మారింది.
ఒక్క సినిమాను ఐదేళ్లు చెక్కారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆ సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో? పేపర్ పై రాసుకున్న కథను.. కెమెరాలో బంధించాలంటే పెద్ద సాహసమే చేయాలి. అదే చేసి చూపించారు గామి చిత్ర యూనిట్.
వాస్తవానికైతే.. హరిహర వీరమల్లు సినిమాను పవన్ ఫ్యాన్స్ దాదాపుగా మరిచిపోయారు. కానీ మధ్యలో ఏదో ఆశపెట్టి ఫ్యాన్స్‌ను వెయిట్ చేసేలా చేశారు. కానీ మళ్లీ కథ మొదటికి వచ్చేసేంది. దీంతో వీరమల్లుని ఇక మరిచిపోయినంత పనైనట్టే.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన హనుమాన్ సినిమా.. ఓటిటి వెర్షన్ విషయంలో మాత్రం షాక్ ఇస్తునే ఉంది. లేటెస్ట్‌గా ఓటిటి అప్డేట్ వస్తుందనుకుంటే.. టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్ ఇచ్చి షాక్ ఇచ్చారు.
టాలీవుడ్‌లో ఉన్న హాలీవుడ్ కటౌట్ ఏదైనా ఉందా? అంటే, అది మహేష్ బాబు అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు ఆ కటౌట్‌కి ఈపాటికే హాలీవుడ్‌లో సెటిల్ అయిపోవాల్సింది. కానీ.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా.. రాజమౌళి సినిమాతో హాలీవుడ్ గడ్డ పై అడుగుపెట్టబోతున్నాడు మహేష్.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ్.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ పేరు మాత్రం రెండు సార్లు మార్చుకున్నాడు.
స్టార్ హీరోయిన్ సమంత చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతునే ఉంటాయి. లేటెస్ట్‌గా సామ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శరీరానికి తగిలిన గాయాల కంటే.. అదె ఎక్కువ అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు.
యంగ్ బ్యూటీ శ్రీలీ గురించి అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతో ఏకంగా అరడజనుకుపైగా ఆఫర్లు అందుకున్న శ్రీలీల.. ప్రస్తుతం కాస్త గ్యాప్ ఇచ్చింది. కానీ ఓ అలాంటి వాటికి ఛాన్స్ లేదని.. రెండు సార్లు రిజెక్ట్ చేసిందట అమ్మడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజక్ట్ కల్కి రిలీజ్ డౌటేనా? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎట్టి పరిస్థితుల్లోను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామని చెబుతున్న మేకర్స్.. ఇప్పుడు మాత్రం కాస్త డౌట్స్ పెంచేశారు.
Sai Dharam Tej: టాలీవుడ్ మెగా నటుడు సాయి ధరమ్ తేజ్ కొత్త బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. విజయ దుర్గ ప్రొడక్షన్స్ పేరుతో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని తేజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తేజ్‌కు అమ్మ అంటే ఎంతో ఇష్టం. ఎంతో ఇష్టమైన అమ్మ విజయ దుర్గ పేరిట ఈ ప్రొడక్షన్ ప్రారంభిస్తున్నట్లు తేజ్ తెలిపాడు. ఈ ప్రోడక్షన్ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచలను, కంటెంట్‌ను ప్రోత్సహిస్తాన...
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తనకెంతో ఇష్టమైన తల్లి, భార్యకు ట్రీట్ ఇవ్వడానికి హీరో రామ్ చరణ్ గరిట పట్టారు. ఆయన ఇంతకీ వారికి ఏం ట్రీట్ ఇచ్చారో తెలుసుకుందాం రండి.
మహాశివరాత్రి సందర్భంగా టాలీవుడ్ థియేటర్లలో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హీరో గోపీచంద్ భీమా, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గామి విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు ఓకేరోజు విడుదల కావడంతో ఏ సినిమా ఎంత కలెక్షన్లు రాబట్టిందో మరి తెలుసుకుందాం.
ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త అయిన పొలిశెట్టి రాంబాబు (58) గత కొంత కాలంగా రాంబాబు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ రోజు హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు.