యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య అంబాజీపేట మ్యారెజీ బ్యాండ్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు ప్రసన్నవదనం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అలాగే ఆయన రెమ్యూనరేషన్ పెంచిన విషయం కూడా పంచుకున్నారు.
ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో రెండింటి పై అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగిందని అంటున్నారు. మరి భీమా వర్సెస్ గామిగా ఉన్న బాక్సాఫీస్ వార్‌లో ఎవరి టార్గెట్ ఎంత?
నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగానే ఉందా? అనే సందేహాలు ఎప్పటికప్పుడు వినిపిస్తునే ఉంటాయి. మధ్యలో ఏవో వార్తలొచ్చినా ఏం లేదని అన్నారు. కానీ లేటెస్ట్‌గా సామ్ లవర్‌తో దొరికేసినట్టేనని అంటున్నారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్) స్టార్ స్టడెడ్ ఓపెనింగ్ సెర్మనీలో తమిళ నటుడు సూర్యతో పాటు లెజెండరీ క్రికెట్ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌లతో కలిసి రామ్ చరణ్ ఈ హుక్ స్టెప్ చేశాడు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ ప్రకటనల్లో పాల్గొనవద్దని సెలబ్రిటీలను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హెచ్చరించింది.
బాలకృష్ణ గురించి తెలియనివారు ఉండరు. ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. బాలయ్య ఏది చేసినా సెన్సేషన్ గా ఉంటుంది. బాలయ్య కోపం గురించి కూడా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన మీద ఓ డైరక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
యంగ్ హీరో శర్వానంద్ బుధవారం తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను తండ్రైన విషయాన్ని వెల్లడిస్తూ కుమార్తెతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆమె పేరును సైతం వెల్లడించారు.
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది ఆగష్టు 15న పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. సోలోగా వస్తాననుకున్న పుష్పరాజ్‌కు గట్టి పోటీ తప్పేలా లేదంటున్నారు.
ఇండస్ట్రీలో వచ్చే గాసిప్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఫలానా హీరో, హీరోయిన్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే పుకార్లు వస్తునే ఉంటాయి. అలాగే ఇంకా చాలా విషయాల్లో ఫిల్మ్ నగర్‌లో చెవులు కొరుక్కుంటు ఉంటారు. ఈ క్రమంలో రౌడీ హీరో ఓ స్టార్ హీరోయిన్ నెంబర్ బ్లాక్ చేశాడని గుసగుసలాడుకుంటున్నారు.
సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందిరితోను రొమాన్స్ చేసింది చందమామ. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌తో బిజీగా ఉంది అమ్మడు. అయితే.. తాజాగా కాజల్ షాక్ అయ్యేలా చేశాడు ఓ అభిమాని.
బాలీవుడ్ హీరోలకు ఓ అలవాటు ఉంది. ఏదైనా పెళ్లిలు, ఫంక్షన్స్‌కి వెళితే.. వాళ్లకు గట్టిగా సమర్పించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్ చరణ్‌కు ముఖేష్ అంబానీ ఎంతిచ్చి ఉంటాడు? అనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అనిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. దీంతో తాజాగా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నాడు సందీప్.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. చివరగా శర్వానంద్ నటించిన 'ఒకే ఒక జీవితం' జస్ట్ ఓకె అనిపించింది. కానీ అంతకుముందు వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా.. ఒకే రోజు మూడు సినిమాల అప్డేట్ ఇచ్చాడు.