• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Sharwanand: ఒక్కరోజే మూడు సినిమాలు.. శర్వానంద్ తగ్గేదేలే!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. చివరగా శర్వానంద్ నటించిన 'ఒకే ఒక జీవితం' జస్ట్ ఓకె అనిపించింది. కానీ అంతకుముందు వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా.. ఒకే రోజు మూడు సినిమాల అప్డేట్ ఇచ్చాడు.

March 6, 2024 / 06:08 PM IST

Kalki: కల్కి.. ఇంకా ఆట పాట ఏంది సామి?

ఈ సమ్మర్‌లో వస్తున్న ఏకైక పాన్ ఇండియా సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ప్రభాస్ నటిస్తున్న కల్కినే. అయితే.. మరో రెండు నెలల్లో రిలీజ్ పెట్టుకొని, ఇంకా ఆట పాట అంటున్నారు చిత్ర యూనిట్. తాజాగా సాంగ్ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

March 6, 2024 / 06:01 PM IST

Kerala: మొదటిసారి స్కూల్లో ఏఐ టీచర్‌తో పాఠాలు

ప్రస్తుతం ఎక్కువగా ఏఐ టెక్నాలజీ పేరు వినిపిస్తుంది. వచ్చిన తక్కువ రోజుల్లోనే బాగా పాపులర్ అయ్యింది. తాజాగా కేరళలో ఏఐ ఆధారిత టీచరమ్మ దర్శనమిచ్చింది.

March 6, 2024 / 04:49 PM IST

Devara : దేవర నుంచి జాన్వీ లేటెస్ట్ పోస్టర్ చూశారా.. ఎంత ముద్దుగా ఉందో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర పార్ట్ 1.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

March 6, 2024 / 04:41 PM IST

Sandeep Reddy Vanga : తిరుమలలో సందడి చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ

గతేడాది యానిమల్ సినిమాతో చరిత్ర సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తిరుపతిలో సందడి చేశారు. నేడు ఆయన కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ద‌ర్శించుకున్నారు.

March 6, 2024 / 04:21 PM IST

Ranveer Singh: సౌత్ డైరెక్టర్ల పై ఫోకస్ పెంచిన  రణ్వీర్ సింగ్..!

రణవీర్ సింగ్ ఇప్పుడు సింగం ఎగైన్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అతని ఇటీవలి చిత్రం, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, OTTలోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే.. ఆయన తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారట.

March 6, 2024 / 04:00 PM IST

Rajamouli: విశ్వక్ సేన్ గామి చిత్రంపై స్పందించిన రాజమౌళి.. ఏమన్నాడంటే?

అఘోరాగా నటిస్తున్న విశ్వక్ సేన్ తాజా చిత్రం గామి. ట్రైలర్ తరువాత చాలా మంది ప్రముఖులు ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెలవరించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా రాజామౌళి సైతం స్పందించాడు.

March 6, 2024 / 03:59 PM IST

RC 16: రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ.. ఇది అఫీషియల్..!

ఇన్ని రోజులుగా జరుగుతు వస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మూవీ మేకర్స్. ఎన్టీఆర్ హీరోయిన్‌తో రామ్ చరణ్ రొమాన్స్‌కు రెడీ అవుతున్నట్టుగా ప్రకటించారు. దీంతో ట్రెండింగ్‌లో ఉంది తంగం.

March 6, 2024 / 05:56 PM IST

Upendra: ఉపేంద్ర కొత్త సాంగ్.. ఇదెక్కడి ట్రోలింగ్ రా బాబు?

ఉపేంద్ర అంటేనే కేరాఫ్ డిఫరెంట్ సినిమాలని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టిన ఉప్పి.. యూఐ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ చూస్తే ట్రోలింగ్ కోసమే తీసినట్టుంది.

March 6, 2024 / 03:45 PM IST

Gaami: గామి.. సెన్సార్ సర్టిఫికేట్‌లో పెరిగిన అంచనాలు!

ఈ వారం తెలుగు నుంచి వస్తున్న సినిమాల్లో విశ్వక్ సేన్ 'గామి' పై మంచి బజ్ ఉంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గామి.. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఈ సినిమాకు ఊహించని సర్టిఫికేట్ వచ్చింది.

March 6, 2024 / 03:39 PM IST

Pushpa-2: పుష్ప2′ నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే?

పుష్ప2 సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 నెక్స్ట్ షెడ్యూల్‌ను అక్కడే ప్లాన్ చేస్తున్నారట.

March 6, 2024 / 03:33 PM IST

SSMB 28: గుడ్ న్యూస్.. రాజమౌళి కోసం మహేష్ బాబు 8 గెటప్స్?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

March 6, 2024 / 03:28 PM IST

Katrina Kaif: 40 ఏళ్లకు స్టార్ హీరోయిన్ ప్రెగ్నెంట్?

స్టార్ హీరోయిన్లు కాస్త లేటుగా పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే.. అమ్మతనాన్ని కూడా లేట్ వయసులోనే ఆస్వాదిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె పాటు మరో బ్యూటీ కూడా రీసెంట్‌గానే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది.

March 6, 2024 / 03:24 PM IST

War 2: ‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్ అప్పుడే?

ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు యంగ్ టైగర్. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వైరల్గా మారింది.

March 6, 2024 / 12:43 PM IST

Janhvi Kapoor: జాన్వీ అని పేరు ఎందుకు పెట్టారంటే?

జాన్వీ కపూర్ గురించి పరియచం అక్కర్లేదు. శ్రీదేవి తనయగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే జాన్వీ కపూర్‌కు ఆ పేరు పెట్టడానికి ఓ కారణం ఉందట. మరి ఆ కారణమేంటో తెలుసుకుందాం.

March 6, 2024 / 12:36 PM IST