రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ పెళ్లి వేడుకలు మొదలయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో టీమిండియా కెప్టెన్, రామ్ చరణ్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఈ రెండు జంటలు కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ దిగ్గజ నటులు ముగ్గురు ఖాన్‌లు ఒకే వేడుకలో కనిపించడమే చాలా అరుదు అలాంటిది ఈ ముగ్గురు ఒకే స్టేజీపై ఒకే పాటకు డ్యాన్స్ చేశారు. అస్కార్ విన్నింగ్ నాటునాటు పాటకు స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ కల్కి2898ఏడి కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అయితే.. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడు. కానీ వచ్చే వారం మాత్రం కల్కి కోసం రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు ఈ ఇద్దరు స్టార్స్.
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ సినిమా పెద్ద సినిమాకు మించిన సౌండ్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయి 50 రోజులు అవుతున్నా కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారు అంటే, ఏ రేంజ్ హిట్‌గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సీక్వెల్ అప్టేట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.
నిప్పులేనిదే పొగ రాదంటారు. ఇండస్ట్రీలో పుట్టే పుకార్ల విషయంలో ఇదే మాట చెబుతుంటారు. కానీ కొన్నిసార్లు పుకార్లు నిజమవుతాయి.. ఇంకొన్ని సార్లు అది ఫేక్ అని ప్రూవ్ అవుతుంది. లేటెస్ట్‌గా ఓ యంగ్ బ్యూటీ చేసిన పని కాస్త షాకింగ్‌గానే ఉంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని ఆర్జీవీ వ్యూహం తెరకెక్కించారు. వ్యూహం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం సెట్ అవాల్సిన క్రేజీ కాంబో ఇప్పుడు సెట్ అయింది. ఫైనల్‌గా.. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ముహూర్తం ఎప్పుడు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898ఏడి పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. తాజాగా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్టుగా సమాచారం.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది నయనతార. అది కూడా పెళ్లి తర్వాత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అయితే.. ఉన్నట్టుండి నయన్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు.
ఇంకా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వలేదు గానీ.. జాన్వీ కపూర్ యూత్‌లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఏది చేసిన వైరల్‌గా మారుతుంటుంది. తాజాగా అంబానీ కొడుకు పెళ్లిలో పాప్ సింగర్‌తో కలిసి ఓ ఊపు ఊపేసింది అమ్మడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే.. చాలా మార్పు కనిపిస్తుంది. గతంలో కంటే చాలా సన్నబడ్డట్టుగా కనిపించాడు తారక్. దీంతో టైగర్ ఎందుకు తగ్గాడు? ఎన్టీఆర్ 31 ఎంత వరకు వచ్చిందనేది హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. హీరో, స్టార్ డమ్ అనేది పక్కన పెడితే.. కొన్ని విషయాల్లో మాత్రం చరణ్‌ను చూస్తే షాక్ అవాల్సిందే.
యువ హీరోలందరూ హై-బడ్జెట్ పాన్-ఇండియన్ సినిమాలు చేయడంలో పూర్తిగా బిజీగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఫ్లాప్‌లను పొందుతున్నారు. మంచి కలెక్షన్స్ లేదా మంచి పబ్లిక్ రివ్యూలను పొందలేకపోతున్నారు. ఆ క్రైటీరియాలో వర్జున్ తేజ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా మంది ప్రముఖులను ఈ పెళ్లికి ఆహ్వానించారు. ఆ ప్రముఖుల్లో రామ్ చరణ్ దంపతులకు దక్కిన స్వాగతం ఎలాంటిదో తెలుసుకుందాం.