చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే ఎన్నో రికార్డ్స్ తన పేరిట నమోదు చేసుకుంది హనుమాన్. దీంతో హనుమాన్ మరో సెన్సేషన్ అనే చెప్పాలి.
పుష్ప2 సినిమాను అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇక ఇప్పుడు దేవర హీరోయిన్‌ను రంగంలోకి దించుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. థియేటర్లో బాక్సులు బద్దలవడం పక్కా అనే చెప్పాలి.
ప్రజెంట్ ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ కాలంలో అమ్మడికి వచ్చినన్ని ఆఫర్లు మరో హీరోయిన్‌కి రాలేదనే చెప్పాలి. అయితే.. శ్రీలీల విషయంలో ఇది నిజమేనని తెలుస్తోంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఊహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి. అస్సలు తన క్రేజ్ తనే షాక్ అయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అరె.. చూడగానే అబ్బా అనిపించే ఫిగర్ ఆ హీరోయిన్ సొంతం. కానీ ఆఫర్లు మాత్రం రావడం లేదు. రోజుకో ఫోటో షూట్‌తో రెచ్చిపోతున్న కూడా.. అమ్మడిని పట్టించుకోవడం లేదు. ఇక లేటెస్ట్ ఫోటోలు అయితే.. కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి.
మాస్ సినిమాలు పడితే ఎలా ఉంటాయో.. మళ్లీ చూపించడానికి వస్తున్నాడు హీరో గోపిచంద్. ఈ మ్యాచో స్టార్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ భీమా.. త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ఈ సినిమా కోసం వరంగల్ వెళ్తున్నాడు గోపీచంద్.
డిటెక్టివ్ సినిమాలు ఎన్ని వచ్చినా చాలా ఆసక్తిగా చూస్తారు ప్రేక్షకులు. చంటబ్బాయ్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వరకూ ఎన్ని సినిమాలు వచ్చినా విజయాన్ని సాధించాయి. తాజాగా శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. పురాణ కథతో డిటెక్టివ్ కథని ముడిపెడుతూ తీసిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తాజాగా క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యో వెళ్లింది.
ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్‌లతో టాలీవుడ్‌లో స్టార్ట్ అయ్యింది. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ లు పోటీ పడగా, హనుమాన్ సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఫిబ్రవరి నెలలో మాత్రం ఎలాంటి బ్లాక్‌బస్టర్లు లేవు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏరియల్ యాక్షన్‌గా వచ్చిన ఈ చిత్రం మరి ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.
చెన్నై చిన్నది త్రిష గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవిస్తోంది. సినీ కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది.