మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కాకపోతే ఈ సినిమా చివరికి వెళ్లిపోయినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఓ యాడ్ కోసం సెననుకు 5 కోట్ల పారితోషికం తీసుకున్నాడనే వార్తలు చాలా వైరల్ అయ్యాయి. అయితే.. మహేష్ 5 కోట్లు తీసుకున్నది నిజమే కానీ.. అందులో నిజం లేదని అంటున్నారు.
ఎట్టకేలకు కోరుకున్న వాడితో తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది స్టార్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్. దీంతో అమ్మడు సెకండ్ ఇన్నింగ్‌కు రెడీ అవుతోందట. ఏ మాత్రం గ్యాప్ లేకుండా రచ్చ లేపనుందట రకుల్.
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలంతా దాదాపుగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. కేవలం సినిమాలే కాకుండా.. కమర్షియల్‌గా కూడా దూసుకుపోతున్నారు. అంతేకాదు.. బిజినెస్ పరంగా కూడా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు రవితేజ కూడా ఐమాక్స్ రెడీ చేసే పనిలో ఉన్నాడట.
క్యూట్ అండ్ హోమ్లీ బ్యూటీ కాస్త ఇప్పుడు హాట్ బ్యూటీగా మారిపోయింది అనుపమా పరమేశ్వరన్. ఈ అమ్మడు రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లకు గుండెల్లో మంట పుట్టిస్తోంది. ఇక ఇప్పుడు ఓపెన్ ఆఫర్ ఇస్తూ.. అలా చేస్తే నేను మీ సొంతం అని ఊరించింది.
సినీ నటీ తాప్సీ పన్ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. తన ప్రియుడు మథియాస్ బోతో వచ్చే నెలలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే ఆ వేడుకలో ఆయన ధరించిన వాచ్ గురించి అభిమానలు నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. దాని అసలు ప్రైజ్ తెలిసి నోరు తెరుస్తున్నారు.
ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వలేదు. అలాగే ఒక్క సీక్వెల్ సినిమా కూడా చేయలేదు. కానీ తాజాగా పవర్ స్టార్ నటించనున్న ఫస్ట్ సీక్వెల్ ఫిక్స్ అయిపోయింది. ఎంతకీ ఏంటా సీక్వెల్ సినిమా.
ప్రభాస్, బాలయ్య.. కలిసి ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షోలో కనిపిస్తేనే సర్వర్లన్నీ క్రాష్ అయిపోయాయి. అలాంటిది.. ఈ ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మంచు విష్ణు సినిమా కోస గెస్టులుగా మారుతున్నారట.
కెజియఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఫేవరేట్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవాల్సిందే. ఓ కన్నడ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ నీల్.. తన ఫేవరేట్ డైరెక్టర్ ఎవరని అడగ్గా.. అతనే అంటూ చెప్పుకొచ్చాడు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే.. ఆడియెన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. తాజాగా దిల్ రాజు దెయ్యంతో ప్రేమ కథను చూపించబోతున్నాడు.
ఎన్టీఆర్ హీరోయిన్ అంటే.. ఇప్పుడు నటిస్తున్న హీరోయిన్ కాదు. గతంలో ఎన్టీఆర్‌తో ఒకటి రెండు సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. వాటి సైజులు పెద్దగా కనిపించడానికి అలా చేయమన్నారట.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. నయన తార క్రేజ్ తగ్గలేదు కదా.. మరింత పెరుగుతు వచ్చింది. ఇప్పటికే భారీగా డిమాండ్ చేస్తోంది నయన్. కానీ ఓ హీరో వంద కోట్లు ఇస్తానన్న కూడా చేయనని చెప్పిందట అమ్మడు.
జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. అయితే.. ఈ సినిమాలో ఇప్పటికే ఎన్టీఆర్ కోసం తంగం ఉంది.. మరి ఇప్పుడు శృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరామే?