స్టార్ బ్యూటీ సమంత అంటే.. ఎప్పుడు హాట్ టాపికే. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే సామ్.. ఎప్పటికప్పుడు ఏదో విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తు ఉంటుంది. కానీ సమంత పై మాత్రం ట్రోలింగ్ ఆగడం లేదు.
స్టార్ హీరోయిన్ అంటే. ఓ మోస్తారు రేంజ్ హీరోయిన్ అనే చెప్పాలి. కానీ ప్రేమ వ్యవహారంలో మాత్రం చాలా పాపులర్ అయింది అమ్మడు. లేటెస్ట్‌గా ఆ హాట్ బ్యూటీ పెళ్లి కాకుండానే తల్లి కావాలనుందని చెప్పి షాక్ ఇచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ కోడలిగా మంచి పేరు తెచ్చుకుంది ఉపాసన. అయితే.. టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరో అంటే ఉపాసనకు అస్సలు నచ్చడట. ఇదే ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఒక్క సినిమాతో ఎంత పేరు రావాలో అంతకు మించిన స్టార్ డమ్ అందుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా ఉన్న త్రిప్తికి.. లవర్ ఉన్నాడనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ లక్కీ గాయ్ ఎవరు?
ఎట్టకేలకు ఊరు పేరు భైరవకోనతో మంచి హిట్ కొట్టాడు యంగ్ హీరో సందీప్ కిషన్. విఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మంచి హిట్‌గా నిలిచింది. అయితే.. ఇప్పుడు సందీప్ కిషన్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని అంటే, అంతే మరి. హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నాని వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. నాని లైనప్ చూస్తే.. తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఏకంగా నాలుగు సినిమాలో నాని చేతిలో ఉన్నాయి.
సలార్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కల్కి పై భారీ అంచనాలున్నాయి. సమ్మర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీజర్ రిలీజ్ డేట్ కూడా లాక్ అయిందంటున్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఎట్టకేలకు ఇండియన్ 2 రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చేసినట్టేనని అంటున్నారు.
ఒకప్పుడు కాదు.. ఇప్పటికీ సౌందర్య గురించి ఎంతో గొప్పగా చెబుతారు. ఎందుకంటే.. ఏనాడు కూడా హద్దు మీరకుండా గ్లామర్ పాత్రలకు దూరంగా సినిమాలు చేసింది సౌందర్య. ఇప్పుడు కూడా అలాంటి హీరోయిన్లు ఉన్నారు. అలాంటి బ్యూటీల్లో ఒకరైనా ప్రియాంక ఆరుల్ మోహన్ గురించి ఇప్పుడో షాకింగ్ సినిమా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. కానీ గేమ్ చేంజర్ అప్డేట్స్ లేక అప్సెట్ అవుతునే ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఫైనల్‌గా గేమ్ ఛేంజర్ టీజర్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
రీజనల్ లెవల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా రీజనల్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయడం మహేష్‌కే చెల్లింది. అలాగే కమర్షియల్‌గా కూడా మహేష్‌దే టాప్ ప్లేస్.
అక్కినేని అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఎదురు చూస్తునే ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. కానీ అయ్యగారు మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటుపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి అఖిల్ ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు?
సోషల్ మీడియాలో ఉన్నట్టుండి తుఫాన్ వచ్చినట్టుగా ఓ రేంజ్‌లో బోల్డ్‌గా రెచ్చిపోతోంది సమంత. లేటెస్ట్‌గా బికనీ ఫోటో షేర్ కిర్రెక్కించింది. అయితే.. సామ్ ఇలా ఎందుకు రెచ్చిపోతోంది? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.