మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన లేటెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ కోసం ఎంత చేయాలో అంతకుమించి చేస్తున్నాడు. దేశమంతా చుట్టేస్తున్న వరుణ్.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపాడు.
న్యాచురల్ స్టార్ పక్కా ప్లానింగ్‌తో ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తు దూసుకుపోతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమాను మొదలు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం అంటు వచ్చేస్తున్నాడు.
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎంత పద్దతిగా ఉంటుందో అంతే హాట్‌గా ఉంటుందని మరోసారి రుజువు చేసుకుంది. తాజాగా తను విడుదల చేసిన బికినీ ఫోటులు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఓ ఊపు ఊపేస్తున్నాడు. టాక్‌తో సంబంధం లేకుండా వందల కోట్లు కలెక్షన్స్ రాబడుతున్నాడు. అయినా కూడా మరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నటించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
దేవర సినిమా పూజా కార్యక్రమాలు పూర్తవడమే లేట్ అన్నట్టుగా.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేశాడు కొరటాల. అయినా కూడా ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణం అతనే అంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈపాటికే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యేది.. ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయి ఉండేవి. కానీ శంకర్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ చేయాల్సి రావడంతో.. మరింత వెనక్కి వెళ్లింది గేమ్ చేంజర్. అయినా లీకులు మాత్రం అగడం లేదు.
ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లైపోయింది. గోవాలో చాలా గ్రాండ్‌గా రకుల్ పెళ్లి జరిగింది. అయితే.. రకుల్ పెళ్లి సినిమాకు మించినట్టుగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ పెళ్లి వీడియో.. వావ్ అనేలా వైరల్ అవుతోంది.
మహేష్ బాబుతో తెలుగు తెరకు పరిచయమైన ఓ హీరోయిన్ తల్లి కాబోతుందా? అంటే, ఔననే అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లెప్పుడు చేసుకుంది? ప్రెగ్నెంట్ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు దశాబ్ద కాలం తర్వాత తల్లి దండ్రులైన సంగతి తెలిసిందే. అయితే.. మొదటి బిడ్డ కోసం పదేళ్లు సమయాన్ని తీసుకున్న ఉపాసన రెండోసారి మాత్రం అలా కాదని చెప్పి.. మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే అమ్మడికి కాస్త ఫ్రీ టైం దొరికింది. ప్రస్తుతం గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతోంది శ్రీలీల. ఈ నేపథ్యంలో శ్రీలీల పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
మాస్ హీర్ గోపీచంద్ హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తునే ఉన్నాడు. కానీ సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్ భీమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా భీమా ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు.
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వాయిదాల మీద వాయిదాలు పడి మార్చి 1న విడుదల కానుంది.
వినుత్నమైన కథలతో అలరిస్తున్న మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం భ్రమయుగం. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ విభిన్నమైన పాత్ర పోషించారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తాజాగా తెలుగులో విడుదల అయింది. మరీ సినిమా ఎలా ఉందో ఈ వీడియో చూద్దాం.