ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ హీరోలాంతా వారి వారి రేంజ్‌ని బట్టి వంద కోట్ల నుంచి రెండొందల కోట్ల వరకు పారితోషికాన్ని వసూలు చేస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం సినిమాలో ఎనిమిది నిమిషాలు కనిపించడానికి రూ. 35 కోట్లు తీసుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏంటా సినిమా? తెలుసుకుందాం పదండి.
టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అర్జున్ రెడ్డి సినిమాను ఊహించుకున్నారు. అంతలా హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా. మరీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ క్రేజ్ సంపాదించిన వైవా హర్ష ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్‌గా కనిపించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చింది. ఈ సినిమాకి మాస్ మహారాజా రవితేజ నిర్మాత. అయితే టీజర్, ట్రైలర్‌తో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. మరి హర్ష ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్‌తో మెప్పించాడా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
వినుత్నంగా చేయాలని ప్రతీ ఫిల్మ్ మేకర్ ప్రయత్నిస్తాడు. ఈ రోజుల్లో సినిమాలే కాదు పబ్లిసిటీ కూడా అదే స్థాయిలో వినుత్నంగా చేస్తున్నారు. తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను శ్మశానంలో విడుదల చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.
సినిమా బిజినెస్‌లో అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ సంస్థ తాజాగా మూవీ లవర్స్ కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో ప్రేక్షకులు సంతోషపడుతున్నారు.
మాస్ మహారాజ రవితేజ ధమాకా, వాల్టేర్ వీరయ్య వంటి కమర్షియల్ విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాలతో వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్నాడు. మరి ఇకపై వచ్చే సినిమాల్లో హిట్ కొడతాడో లేదో చూడాలి.
టాలీవుడ్ నటి పూనమ్ నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లోనూ తలదూర్చి ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా త్రివిక్రమ్‌పై కూడా సెటైర్లు వేసింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో పుష్ప సినిమా వచ్చింది. మళ్లీ పుష్ప-2 కూడా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తిచేయమని అల్లు అర్జున్ సుకుమార్‌కు ఒత్తిడి పెడుతున్నాడట.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని థియేటర్ అసోసియేషన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఓటీటీ లాంటి ఫ్లాట్ ఫాంలకు రూల్స్ అండ్ కండిషన్స్ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.
ఆ కుర్చీని మడత పెట్టి.. ఈ డైలాగ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆ డైలాగ్ వినపడుతోంది. అయితే ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ నోట వినబడితే ఎలా ఉంటుందో అని చాలామంది అనుకుంటున్నారు.
సిద్దు జొన్నల గడ్డ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా విడుదలకు సంచలనాలను క్రియేట్ చేస్తుంది. త్వరలో థియేటర్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి చిత్రసీమలో పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి.