మాస్ మహారాజా రవితేజ మరో సినిమాను యాభై కోట్ల క్లబ్‌లో వేసుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకే సౌండ్ తగ్గడంతో.. ఇక ఈగల్ పనైపోయిందన్నారు. కానీ తాజాగా యాభై కోట్లు రాబట్టినట్టుగా ప్రకటించారు మేకర్స్.
సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఊరు పేరు భైరవకోన. ప్రీమియర్స్ సోష్‌తో కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. థియేటర్లోకి వచ్చాక మంచి టాక్ సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం మూడోరోజు కలెక్షన్లు ఎంతో చూద్దాం.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్సీ16 సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయిందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా బోనీ కపూర్ మాటలకు ప్రధాన్యత సంతరించుకుంది.
అలలా ఎగిసిపడినట్టుగా ఉంది శ్రీలీల పరిస్థితి. ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడిందో.. అంతకుమించిన ఫోర్స్‌తో కిందకి పడిపోయింది అమ్మడు. దీంతో శ్రీలీల వాట్ నెక్స్ట్ అనేది హాట్ టాపిక్‌గా మారింది. కానీ అమ్మడిని కాపాడాలంటే ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది.
ఇటీవల కాలంలో స్టార్ హీరోలంతా భారీగా పారితోషికాల్ని అందుకుంటున్నారు. కొందరు వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్లు అందుకుంటున్న వారూ ఉన్నారు. అయితే 1990ల్లో కోటీ రూపాయలంటే చాలా పెద్ద పారితోషకం. దాన్ని అందుకున్న వారు ఉన్నారు తెల్సా.
ప్రస్తుతం ఉన్న హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవర కొండకు కూడా మంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్‌లో రౌడీకి యమా క్రేజ్ ఉంది. రౌడీ కూడా వాళ్లకు సోషల్ మీడియాలో ఫుల్ కిక్ ఇస్తుంటాడు. కానీ ఓ అమ్మాయి మాత్రం రౌడీకే షాక్ ఇచ్చింది. దానికి విజయ్ కూడా స్వీట్ షాక్ ఇచ్చాడు.
ఈ హెడ్ లైన్ చూసిన తర్వాత రష్మిక మందన్నకు ఏమైంది? అని టెన్షన్ పడుతున్నారు అభిమానులు. అసలు రష్మిక చావు నుంచి తప్పించుకోవడం ఏంటి? అసలేం జరిగింది? ప్రస్తుతం ఆమె ఎలా ఉంది?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఆగిపోయిన్టుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై వార్నింగ్ ఇస్తూ.. లేఖ రిలీజ్ చేశారు నార్కోటిక్ బ్యూరో అధికారులు.
సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఊరు పేరు భైరవకోన. ప్రీమియర్స్ సోష్‌తో కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. థియేటర్లోకి వచ్చాక మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల్లో గట్టిగానే వసూళ్లు చేస్తోంది.
నందమూరి ఫ్యాన్స్ మరో వారసుడికి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండండి.. ఉంటే ఈ ఏడాదిలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఙ హీరోగా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేటెస్ట్ ఫోటోస్‌లో మోక్షజ్ఙ మస్త్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఎన్టీఆర్‌కు పోటీగా అక్కినేని హీరో దిగుతున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. దీంతో దసరా వార్ ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. కానీ దేవరతో పోటీ అంటే రిస్క్ అనే మాటలు వినిపిస్తున్నాయి. మరీ దేవరకు పోటీగా తండేల్ వస్తాడా?
ఈసారి కల్కి వాయిదా పడే ఛాన్సే లేదు. అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం కల్కి పోస్ట్ పోన్ పడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మే 9న కల్కి రావడం పక్కా అని అంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమకే పెద్ద దిక్కుగా మారారు.