Actress Srileela visited Sri Venkateswara Swamy Tirumala Video viral
Srileela: యంగ్ బ్యూటీ హీరోయిన్ శ్రీలీల తన కుటుంబంతో సహా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రారంభ విరామ సమయంలో విఐపీ టికెట్ ద్వారా స్వామిని దర్శించుకున్నారు. తరువాత రంగనాయకుల మండపంలో అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి, ఆశీర్వదించ తీర్థప్రసాదాలు అందించారు. హీరోయిన్ను చూసిన ఆనందంలో భక్తు కాసేపు సందడి చేశారు. కుటుంబంతో వచ్చిన శ్రీలీల సాంప్రదాయమైన దుస్తుల్లో చాలా చక్కగా కనిపించింది.
గుంటూరు కారం సినిమాలో మహేష్ సరసన నటించిన శ్రీలీల చేతులో బోలేడు సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, హారీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్కు బ్రేక్ వచ్చింది. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషాల్లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
#Sreeleela, "#GunturKaaram," Actress visited the esteemed Tirumala Tirupati Venkateswara Temple. During her pilgrimage, she participated in the VIP break darshan & offered her सेवा to Lord Venkateswara. The warm reception from temple authorities & blessings from pundits. pic.twitter.com/EUHVCxkj8p