కీర్తి సురేష్.. అంటే హోమ్లీ బ్యూటీ అనే పేరుంది. కానీ అది ఒకప్పటి మాట. ప్రజెంట్ కీర్తి సురేష్‌ను చూస్తే ఔరా అనాల్సిందే. గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. కానీ గతంలో మాత్రం ఓ హీరోతో లిప్ లాక్ కోసం సినిమాను రిజెక్ట్ చేసిందట.
ఆ మధ్య సమంత ఫేస్‌లో మునుపటి కళ లేదని.. అమ్మడు పేలవంగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. కానీ లేటెస్ట్ సామ్ లుక్ చేస్తే వావ్ అనేలా ఉంది. అంతేకాదు.. లేటెస్ట్ ఫోటోస్‌తో దేనికైనా సై అనేలా ఉన్నట్టుంది అమ్మడు
బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఎట్టకేలకు ప్రేమించిన వాడితో పెళ్లి పీఠలెక్కబోతోంది. ఈ నేపథ్యంలో కాబోయే ఈ కొత్త జంట ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. కానీ ఫోటో షూట్‌తో మాత్రం రెచ్చిపోయింది అమ్మడు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. 19 ఏళ్లకే దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహాని భట్నాగర్ కన్నుముసింది. దీంతో ఈ వార్త షాకింగ్‌గా మారింది. మరి సుహానీ చావుకు గల కారణాలేంటి?
ఎట్టకేలకు పుష్ప3 గురించి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పార్ట్ 3 ఉంటుందని చెప్పేశాడు బన్నీ. కానీ పుష్ప2 మామూలుగా ఉండదని అన్నాడు.
ఊరు పేర భైరకోన సినిమాకు ఓ రోజు ముందే ప్రీమియర్స్ వేయగా.. సోషల్ మీడియాలో కాస్త డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో షాక్ ఇచ్చింది భైరవకోన.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి ధమ్కీ తర్వాత వస్తున్న సినిమా గామి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. విశ్వక్ సేన్ వల్ల అవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. మరి టీజర్‌లో విశ్వక్ ఏం చెప్పాడో ఓ సారి చూద్దాం.
కేజీయఫ్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సొంతం చేసుకున్న యష్.. కిరాణా కొట్టుకెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. దీంతో యష్ అంటే ఆ మాత్రం ఉంటది.. ఇది మా హీరో అని అంటున్నారు అభిమానులు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? అస్సలు ఎవ్వరు కూడా ఊహించలేరు. కానీ ఆమె అంటే కుర్రాళ్లకు చాలా ఇష్టం. తనకంటూ స్పెషల్ బ్రాండ్‌తో దూసుకుపోతోంది. కానీ ఇప్పటి వరకు ప్రభాస్‌తో మాత్రం కలిసి నటించలేదు.
స్టయిలిష్ స్టార్ అల్లూ అర్జున్ ఏం చేసినా, ఏం ధరించినా ఫ్యాన్స్ వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. తాజాగా ఆయన ధరించిన ఓ స్వెట్ షర్ట్ ధర తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వివరాలు ఏమిటంటే...
ముంబై హార్బర్ ప్రాంతంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌ని చూసి పవన ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఎక్కుతోంది. పవన్‌ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడో.. ఇప్పటికే గ్లింప్స్‌తో చెప్పేసిన సుజీత్.. లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అనుష్క కొత్త సినిమా చేస్తుంది.. కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం బయటికి రాలేదు. హరిహర వీరమల్లుకి బ్రేక్ పడడంతో అనుష్కతో కొత్త సినిమా చేస్తున్నాడు క్రిష్. తాజాగా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
పూరి జగన్నాథ్‌కు డూ ఆర్ డై సిట్యూవేషన్‌లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఏ మాత్రం తేబా కొట్టిన సరే.. పూరి పరిస్థితి మాత్రం చెప్పుకోకుండా ఉంటుంది. అందుకే డబుల్ ఇస్మార్ట్‌ను పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఓ వీడియో లీక్ అయిందని.. అది మామూలుగా లేదని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ లీక్డ్ పిక్స్ మాత్రం మామూలుగా లేవు.
చాలా కాలంగా సరైన హిట్ లేకుండా సతమతమవుతున్న సందీప్ కిషన్.. తాజాగా వచ్చిన ఊరు పేరు భైరవకోన సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి సందీప్‌ను ఈ సినిమా అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా? లేదా?