నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీతో భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇవ్వనున్నాడట బాలయ్య. కానీ ఈ విరామం మాత్రం మామూలుగా ఉండదట. సినిమాతో పాటు ఎలక్షన్స్‌లో కూడా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కోసం దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తునే ఉన్నారు ఘట్టమనేని అభిమానులు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కానేలేదు కానీ.. టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనుకున్నట్టే.. దేవర పోస్ట్‌పోన్ అయిపోయింది. తాజాగా బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్. అయితే.. దేవర వెనక్కి వెళ్తుందని అనుకున్నారు కానీ.. మరీ ఇంత వెనక్కి వెళ్తుందని అనుకోలేదంటున్నారు అభిమానులు.
రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే తమ పంట పొలాల్ని ఇస్తే.. ఆ రైతులకి కన్నీళ్లే ఎదురయ్యాయి. వాస్తవ కథగా రాజధాని ఫైల్స్ సినిమా తెరకెక్కింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
మెగా కుటుంబానికి చెందిన యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, బ్లాక్ బస్టర్ చిత్రం ఉప్పెన (2022)తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా హిట్ అయిన తర్వాతి సినిమాలు అంత ఆదరణ పొందలేదు.
తెలుగులో పద్దతైన హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అయితే హద్దులు దాటి ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు లిక్‌లాక్ సీన్లు కూడా చేస్తోంది. తాజాగా టిల్లు స్క్వేర్‌లో లిప్‌లాక్ సీన్లుతో రెచ్చిపోయింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
సీఎం జగన్, ప్రభుత్వం ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాజధాని ఫైల్స్ సినిమా తీశారని.. గతేడాది డిసెంబర్18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఫాంటసీ, అతీంద్రీయ శక్తల నేపథ్యంలో సాగుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సందీప్ కిషన్ హిట్ కొట్టాడా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
ఎట్టకేలకు హరిహర వీరమల్లు ఆగిపోలేదు.. ఇంకా లైన్లోనే ఉందని రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అంతేకాదు.. త్వరలోనే స్పెషల్ ప్రోమో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు హరిహర వీరమల్లు స్పెషల్ ప్రోమో రిలీజ్ డేట్ ఇదే అంటున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో భారీ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అమ్మడు. తాజాగా రష్మిక అరుదైన గౌరవం అందుకుంది. దీంతో ఫుల్ ఖుషీ అవుతోంది అమ్మడు.
Prabhas : సమ్మర్‌లో రానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందా అంటే, అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మాత్రమే. మే 9న రిలీజ్ కానున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో వస్తున్న అప్డేట్స్ చూస్తే.. చరిత్ర తిరగరాయడం ఖాయమంటున్నారు.
ఏం జరిగిందో ఏమో.. బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూనమ్ పాండేను.. 32 ఏళ్లకే ఆ దేవుడు తమ నుంచి దూరం చేశాడని.. తెగ ఏడ్చేశారు ఆమె అభిమానులు. అదే నిజమైతే.. ఈ పాటికే పూనమ్ దశ దిన కర్మ కూడా జరిగి ఉండేది. కానీ చచ్చి బతికొచ్చినట్టుగా అందరికీ షాక్ ఇచ్చింది పూనమ్. కానీ ఇప్పుడు అమ్మడికే బిగ్ షాక్ తగిలేలా ఉంది.
Payal Rajput : 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి.. హీరోగా కార్తికేయ ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారే.. అదే రేంజ్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా స్టార్ డమ్ అందుకుంది. చివరగా మంగళ వారంతో మంచి హిట్ కొట్టిన పాయల్.. పబ్‌లో ప్రియుడి తల పగలగొట్టి షాక్ ఇచ్చింది.
Sree Leela : యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఖాళీగానే ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు శ్రీలీల అంటే.. ఉరుకులు పరుగులు ఉండేవి. ప్రతి ఆఫర్‌ను ఓకె చేసిన ఈ ముద్దుగుమ్మ ఓ హిట్ సీక్వెల్‌ను మాత్రం రిజెక్ట్ చేసింది. అందుకు అసలు కారణం ఇదే అంటున్నారు.
Pushpa 2 : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సరే పుష్ప సెకండ్ పార్ట్‌తో వెయ్యి కోట్లు రాబట్టాలని ఫిక్స్ అయి ఈ సినిమా చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లాడు బన్నీ.