వరుస సినిమాలతో అలరిస్తున్న మాస్ మహారాజ రవితేజ తాజాగా రోమాంటిక్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇది మరో మిరపకాయ్ అవుతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాప్ మ్యూజిక్ కింగ్ మైఖేల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతని గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు. అతని బయోపిక్‌పై ఓ సినిమా తెరకెక్కబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
ప్రేమికుల రోజును పురస్కరించుకొని కొణిదెల ఉపాసన కామినేని తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తమ పదకొండేళ్ల ప్రేమకు గుర్తుగా అంటూ పెట్టిన ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు మార్పులు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తమ తొలిచిత్రంగా 'ఇందిరాగాంధీ అవార్డు', జాతీయ సమగ్రతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా 'నర్గీస్ దత్ అవార్డు' పేరు మార్చారు.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది శ్రీలీల. స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు రాకుండా వరుస ఆఫర్స్ అందుకున్న శ్రీలీల.. ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఇలాంటి సమయంలో ఈ ట్రెండింగ్ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అలాంటి బ్యూటీకి లేక లేక ఒక్క ఆఫర్ వస్తే.. మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్ పూజా కొంప ముంచినట్టుగా తెలుస్తోంది.
తెలుగులో లేడీ పవర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తోంది. అయితే.. సాయి పల్లవి ఏ సినిమా చేసిన హిట్ అవుతుంది.. కానీ ఆమె వల్లే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని కొందరు అంటున్నారు.
పుష్ప మూవీలో ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే పుష్ప2 ఐటెం సాంగ్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలో సమంతకు మించిన హాట్ బ్యూటీని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ మధ్య అనుష్క ఓ హోటల్‌లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో అనుష్క ఒరిజినల్ వీడియో కాదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిటనట్టుగా చెబుతున్నారు.
అదేంటో గానీ.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఒకరి హీరోయిన్‌ను ఇంకొకరు మారుస్తున్నట్టుగానే ఉంది వ్యవహారం. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది.
టిల్లు గాడు మళ్లీ థియేటర్లోకి వచ్చేస్తున్నాడు. మార్చిలో సినిమా రిలీజ్ అవుతుండగా.. అంతకంటే ముందు థియేట్రికల్ ట్రైలర్‌తో సందడి చేయడానికి వస్తున్నాడు టిల్లు. తాజాగా టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. చరణ్ లేటెస్ట్ ఫోటో అలా బయటికి రావడమే లేట్.. ఓ రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇంతకీ చరణ్ కొత్త ఫోటో సినిమా కోసమేనా?
ప్రముఖ బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు విజయ దేవర కొండ సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల్ని తాను ఎక్కువగా చూస్తానంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...
ప్రముఖ నటి సాయి పల్లవి జపాన్‌లో జరుగుతున్న స్నో ఫెస్టివల్‌లో ఎంజోయ్ చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా ఆమెతో కలిసి ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.