బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. కానీ అతను చేసే కొన్ని పనులు మాత్రం దారుణంగా ఉంటాయి. ఇప్పుడు రణ్ వీర్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. దీంతో దీపిక పదుకొనే పరిస్థితేంటి? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. అప్పటి నుంచే షూటింగ్ స్టార్ట్ అంటున్నారు.
ఈసారి పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో ఆగష్టు 15న చూడబోతున్నాం.. ఖచ్చితంగా వెయ్యి కోట్లు టార్గెట్‌గా పుష్ప2 వస్తుందని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే పుష్ప2 అప్డేట్స్ మరింత హైప్ ఇస్తున్నాయి.
ఫిబ్రవరి నెల పెద్దగా సినిమాలకు కలిసొచ్చే సీజన్ కాదు. అందులోను మాస్ రాజా రవితేజకు అస్సలు కలిసి రాదు. కానీ ఈగల్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే భారీ వసూళ్లను అందుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు దేవరలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ బ్యూటీ ముందు జాన్వీ కపూర్ కూడా పనికి రాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. లేటెస్ట్‌గా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరి సమంత ఏం చెప్పంది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రెండు వార్తలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుని యాంకర్ రష్మీ రిజెక్ట్ చేసిందట. ఇక గుంటూరు కారం రిజల్ట్ పై హీరోయిన్ శ్రీలీల షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నిన్న మొన్నటి వరకు ససేమిరా అన్న నాగ చైతన్య.. ఇప్పుడు తండ్రి నాగార్జున ఇష్టం అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల గుస గుస.
ఐశ్వర్య రజనీకాంత్ తీసింది తక్కువ సినిమాలే అయిన తనదైన ముద్ర వేసుకుంది. అయితే తను దర్శకత్వం వహించిన 3 సినిమా ఫ్లాప్ అవడానికి ముఖ్య కారణం ఎవరో చెప్పేసింది.
హాట్ బ్యూటీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ప్రముఖ్ నిర్మాత, యాక్టర్ జాకీ భగ్నానీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వీరి వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఆసక్తికరమైన కంటెంట్‌తో ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించే సినిమాల జాబితా, మీకు నచ్చిన సినిమాలు ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల అవుతున్నాయో తెలుసుకుందాం.
మొన్నటి వరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా పూజా హెగ్డే పేరే వినపడేది. ఆమె జోరు అలా సాగింది. ఇప్పుడే కాస్త డల్ అయ్యింది. రెండు, మూడు సినిమాల ఛాన్సులు చేతుల వరకు వచ్చి చేజారాయి.