ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. కాగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ విషయం బయటకు వచ్చింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. యానిమల్ తర్వాత రష్మికకు పాన్ ఇండియా సినిమాలు క్యూలు కడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏకంగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన బేబీ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. ఈ రోజుల్లో సాధారణంగా ఉండే కథ ఇది. అందుకే అందరికి బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఈ కథ నాదే అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఆయన కూతురు ఐశర్వ రాజేష్ దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కిన తాజా చిత్రం లాల్ సలామ్. జైలర్ చిత్రం తరువాత రజనీ నటించిన మూవీ కావడంతో లాల్ సలామ్‌పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్ వద్ద ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ వీడియోలో చూద్దాం.
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. దీంతో భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది ఈగల్. మరి ఈ సినిమా ఎలా ఉంది? సీక్వెల్ టైటిల్ ఏంటి?
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాలీవుడ్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప: ది రూల్ పై భారీ అంచనాలున్నాయి. మన లెక్కల మాస్టారు సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.
గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ వెండి తెరను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్‌గా మెగాస్టార్ ఓటిటి కంటెంట్‌కు సైన్ చేశాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేని వారంతా.. ఇప్పుడు ఓటిటి లవర్స్‌గా మారిపోయారు. కొత్త సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే.. ఓటిటి డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ వారంలో వచ్చిన సినిమాలు ఓటిటి లవర్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి.
టాలీవుడ్ బ్యూటీ లావణ్య ఫిట్‌నెస్ ఫ్రీక్. ఆమె చాలా ఫిట్‌గా కనిపిస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల పాటు ఒకేలాంటి బాడీ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దాని కోసం ఆమె చాలా కష్టపడుతుంది. ఈ అందాల రాక్షసి.. ఫిట్నెస్ కి చాలా ప్రాధాన్యతనిస్తుంది. మరి ఆమె నుంచి మనం నేర్చుకోదగిన ఫిట్నెస్ పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. చివరగా ఆయన స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అతని తర్వాతి సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అతని తర్వాతి సినిమా ఏ హీరోతో తెలుసుకుందాం.