హీరో బెల్లంకొండ గణేష్‌తో తన పెళ్లి వార్తలపై హీరోయిన వర్ష బొల్లమ్మ స్పందించారు. గణేష్‌తో ప్రేమయాణం నడిపిస్తుందని, పార్టీల్లో, పబ్బుల్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా టీజర్ విడుదలయ్యింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే కోట్లు రాబడుతుందని సమాచారం.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ హడావిడిలో ఉన్నారు. ఎన్నికల అయిపోగానే ఆయన ఓజీ, హరి హర వీర మల్లు సినిమాతో ప్రేక్షకులను అలరిస్తారు. అయితే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కడం కష్టమే అన్నట్లు కనిపిస్తుంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం యాత్ర. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 ఈరోజు విడుదల అయ్యింది. వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా రివ్యూలో తెలుసుకుందాం.
రజనీకాంత్, కపిల్ దేవ్ అతిథి పాత్రల్లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది. మతం, గొడవలు, క్రికెట్ ఆట నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా ఉంది.
గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరామే?
అనుష్క శెట్టి బయట కనిపించి చాలా కాలమే అవుతోంది. అమ్మడు లావుగా ఉంండం వల్లే కెమెరా కంటికి దూరంగా ఉంటుందనే టాక్ ఉంది. అందుకే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ కూడా చేయలేదు. కానీ అనుష్క లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్న సమంత.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు ఇందులో నిజముందా?
ఇండస్ట్రీలో ఫలానా వారు ఫలానా వారితో ఎఫైర్ అంటూ వచ్చు రూమర్స్ కోకొల్లలు. నిజ నిజాలు పక్కన పెడితే.. ఇలాంటి రూమర్స్ పుట్టించడంలో అతను దిట్ట. తాజాగా కృతి సనన్ ఓ హోటల్‌లో నిర్మాతతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప2కి కొనసాగింపుగా పార్ట్ 3 కూడా వస్తోందా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతేకాదు.. పార్ట్ 3 టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
సినిమాలతో పాటు రాజకీయంగా, వ్యక్తిగంతా ఎప్పటికప్పుడు సెన్సేషన్ అవుతునే ఉంటాడు హీరో విశాల్. రీసెంట్‌గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విశాల్ కూడా అదే దారిలో వెళ్తున్నాడనే వార్తలు వచ్చాయి.
డీజె టిల్లుగా తన యాసతో దుమ్ముదులిపేశాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌తో చేస్తున్న కొత్త మూవీకి.. తాజాగా టైటిల్ అనౌన్స్ చేశారు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి భారీ ఖర్చులు అవసరం. పార్టీలకు నిధుల సమీకరణ ఒక సవాలుగా ఉంటుంది. విరాళాలు, పార్టీ ఫండ్ ద్వారా నిధులు సేకరిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నారు.
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సాయిధరమ్ తేజ్. మధ్యలో యాక్సిడెంట్ తో సంవత్సరం పాటు సినిమాలకు దూరమయ్యాడు. అయితే బడ్జెట్ సమస్య వచ్చి ఈ యంగ్ హీరో సినిమా ఆగిపోయిందని సమాచారం.
ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అవతార్ మూవీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూశానంటూ ఆస్కార్ ఈవెంట్‌లో తెలిపాడు. ఇదిలావుంటే తాజాగా కామెరూన్ మరోసారి రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు.